కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)
Jump to navigation
Jump to search
రెండు ప్రముఖ నక్సలైటు వర్గాలైనకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) పీపుల్స్ వార్ (పి.డబ్లు.జి) మరియు మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (ఎం.సి.సి.ఐ) ఏకమై సెప్టెంబరు 21, 2004న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఏర్పడింది.