కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | |
---|---|
ప్రధాన కార్యదర్శి | సురవరం సుధాకర రెడ్డి |
స్థాపన | డిసెంబరు 26, 1925 |
ప్రధాన కార్యాలయం | ఢిల్లీ |
పత్రిక | New Age (English), Mukti Sangharsh (Hindi), Kalantar (Bengali), Janayugam daily (Malayalam), Visalandra Daily (Telugu) Andhrapradesh, JANASAKTHI Daily (Tamil) Tamilnadu |
Student wing | All India Students Federation |
Youth wing | All India Youth Federation |
మహిళా విభాగం | National Federation of Indian Women |
కార్మిక విభాగం | All India Trade Union Congress and Bharatiya Khet Mazdoor Union |
రైతు విభాగం | All India Kisan Sabha (Ajoy Bhavan) |
సిద్ధాంతం | కమ్యూనిజం |
International affiliation | International Conference of Communist and Workers' Parties. |
రంగు | Red |
కూటమి | Left Front |
లోక్‌సభ స్థానాలు | 4 / 545 |
రాజ్యసభ స్థానాలు | 3 / 245 |
వెబ్ సిటు | |
communistparty |
కమ్యూనిజం భావజాలంతో భారతదేశంలో తొలిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. దీని ఆంగ్ల పేరు (Communist Party of India (CPI)) లోని ప్రథమాక్షరాలతో సిపిఐగా లేక భా.క.పా గా పేరుపొందింది.ఈ పార్టీ డిసెంబరు 26 1925 స్థాపించబడింది. 1964 లో దీనిలోని అతివాద వర్గం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)గా విడిపోయింది.
సంస్థాగతరూపం[మార్చు]
భా.క.పా. భారత ఎన్నికల కమీషను చే జాతీయ పార్టీగా గుర్తింపబడింది. భా.క.పా. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి.
సి.పి.ఐ.కి చెందిన అనుబంధ సంస్థలు:
- అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్
- అఖిల భారత యువజన సమాఖ్య (AIYF)
- అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF)
- జాతీయ భారత నారీ సమాఖ్య
- అఖిల భారత కిసాన్ సభ (రైతు సంఘం)
- భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (వ్యవసాయ కూలీలు)
- అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ప్రభుత్వ ఉద్యోగులు)
లోక్‌సభ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ స్థితి[మార్చు]
ఎన్నిక సంవత్సరం | పోటీచేసిన స్థానాలు | గెలిచిన స్థానాలు | 1999 | 54 | 4 |
---|---|---|---|---|---|
2004 | 34 | 10 | |||
2009 | ? | ? |
రాష్ట్రాల వారిగా భా.క.పా. ఫలితాలు[మార్చు]
2006 వరకు రాష్ట్రాల శాసనసభలలో భాకపా స్థితి క్రింద ఇవ్వబడింది.
రాష్ట్రం | అభ్యర్థుల సంఖ్య | గెలుపొందినవారి సంఖ్య | శాసనసభలో మొత్తం సీట్లు | ఎన్నికల సంవత్సరం |
ఆంధ్రప్రదేశ్ | 12 | 6 | 294 | 2004 |
అస్సాం | 19 | 1 | 126 | 2001 |
బీహారు | 153 | 5 | 324 | 2000 |
ఛత్తీస్‌గఢ్ | 18 | 0 | 90 | 2003 |
ఢిల్లీ | 2 | 0 | 70 | 2003 |
గోవా | 3 | 0 | 40 | 2002 |
గుజరాత్ | 1 | 0 | 181 | 2002 |
హర్యానా | 10 | 0 | 90 | 2000 |
హిమాచల్ ప్రదేశ్ | 7 | 0 | 68 | 2003 |
జమ్ము కాశ్మీర్ | 5 | 0 | 87 | 2002 |
కర్ణాటక | 5 | 0 | 224 | 2004 |
కేరళ | 22 | 17 | 140 | 2006 |
మధ్యప్రదేశ్ | 17 | 0 | 230 | 2003 |
మహారాష్ట్ర | 19 | 0 | 288 | 1999 |
మణిపూర్ | 16 | 4 | 60 | 2006 |
మేఘాలయ | 3 | 0 | 60 | 2003 |
మిజోరం | 4 | 0 | 40 | 2003 |
ఒడిషా | 6 | 1 | 147 | 2004 |
పాండిచ్చేరి | 2 | 0 | 30 | 2001 |
పంజాబ్ | 11 | 0 | 117 | 2006 |
రాజస్థాన్ | 15 | 0 | 200 | 2003 |
తమిళనాడు | 8 | 6 | 234 | 2006 |
త్రిపుర | 2 | 1 | 60 | 2003 |
ఉత్తరప్రదేశ్ | 5 | 0 | 402 | 2002 |
ఉత్తరాంచల్ | 14 | 0 | 70 | 2002 |
పశ్చిమ బెంగాల్ | 13 | 8 | 294 | 2006 |
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన 2009ఎన్నికలలో నాలుగు సీట్లు గెలుచుకుంది.
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Communist Party of India. |
- భారత కమ్యూనిస్టు పార్టీ అధికారిక వెబ్సైటు
- Leftism in India, 1917-1947 by Satyabrata Rai Chowdhuri, Palgrave, U.K.,2007.
- Assorted CPI-related images