కయ్యలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొలంలో నీరును నింపేందుకు ఏర్పరచిన కయ్యలు
కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డుపై నీరును నింపేందుకు ఏర్పరచిన కయ్యలు

ఒక తోటకు నీరు పెట్టేటప్పుడు నీరు తోట మొత్తం తొందరగా పారేందుకు గదులుగా విభజించబడిన భాగాలను కయ్యలు ఆంటారు.

నీరు ఎక్కువగా ఆవిరి కాకుండా ఉండేందుకు ఈ కయ్యలు ఉపయోగపడతాయి.

ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిని ఎక్కువ కయ్యలు చేస్తారు.

నీరు తక్కువగా ఉన్న చోట ఎక్కువ కయ్యలను చేయడం వలన నీటిని ఆదా చేయ గలుగుతారు.

నీరు పలుచగా ఎక్కువ ప్రాంతానికి తొందరగా చేరడానికి ఈ కయ్యల విధానం ఉపయోగపడుతుంది.

ఎక్కువ విద్యుత్ ఖర్చు కాకుండా ఉండేందుకు ఈ కయ్యల విధానం ఉపకరిస్తుంది.

సిమెంట్ రోడ్డు వేసినప్పుడు కయ్యలు కట్టుట ద్వారా కొన్ని రోజుల పాటు నీటిని నిలువ చేస్తారు.

లోపాలు[మార్చు]

ఎక్కువ కయ్యలు ఉండుట వలన మడవలు తొందర తొందరగా మార్చవలసి ఉంటుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మడవ

ఉప్పు నీటి కయ్యలు

"https://te.wikipedia.org/w/index.php?title=కయ్యలు&oldid=1171295" నుండి వెలికితీశారు