కరకత్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరకత్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°12′0″N 84°18′0″E మార్చు
పటం

కరకత్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

కరకత్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

211 నోఖా జనరల్ రోహ్తాస్ అనితా దేవి రాష్ట్రీయ జనతాదళ్ జనతాదళ్ (యు)
212 డెహ్రీ జనరల్ రోహ్తాస్ ఫతే బహదూర్ సింగ్ రాష్ట్రీయ జనతాదళ్ జనతాదళ్ (యు)
213 కరకాట్ జనరల్ రోహ్తాస్ అరుణ్ సింగ్ సిపిఐ (ఎంఎల్)ఎల్ జనతాదళ్ (యు)
219 గోహ్ జనరల్ ఔరంగాబాద్ భీమ్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ
220 ఓబ్రా జనరల్ ఔరంగాబాద్ రిషి కుమార్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ D జనతాదళ్ (యు)
221 నబీనగర్ జనరల్ ఔరంగాబాద్ విజయ్ కుమార్ సింగ్ రాష్ట్రీయ జనతాదళ్ జనతాదళ్ (యు)

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
2009 మహాబలి సింగ్ జనతాదళ్ (యు)
2014 ఉపేంద్ర కుష్వాహ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ
2019 మహాబలి సింగ్[2] జనతాదళ్ (యు)

మూలాలు[మార్చు]

  1. Zee News (6 May 2019). "Karakat Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
  2. Business Standard (2022). "Karakat Lok Sabha Election Results 2019: Karakat Election Result 2019". Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.