కరణ్ అర్జున్ (2022 సినిమా)
Jump to navigation
Jump to search
కరణ్ అర్జున్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. రెడ్ రోడ్ థ్రిల్లర్స్ బ్యానర్‌పై డా. సోమేశ్వరరావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ నిర్మించిన ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించగా రోషన్ సాలూర్ సంగీతం అందించాడు. అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా, అనితా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 24న విడుదలైంది.[1][2]
నటీనటులు
[మార్చు]- అభిమన్యు[3]
- నిఖిల్ కుమార్
- షిఫా
- మాస్టర్ సునీత్
- అనితా చౌదరి
- రఘు.జి
- జగన్
- ప్రవీణ్ పురోహిత్
- మోహిత్
- వినోద్ బాటి
- ప్రసన్న
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రెడ్ రోడ్ థ్రిల్లర్స్
- నిర్మాతలు: డా. సోమేశ్వరరావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్ శ్రీవత్స
- సంగీతం: రోషన్ సాలూర్
- సినిమాటోగ్రఫీ: మురళి కృష్ణ వర్మన్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి మేకల
- ఫైట్స్: రామ్ సుంకర
- ఎడిటర్: కిషోర్ బాబు
- కాస్ట్యూమ్ డిజైనర్: లతా మోహన్
- పాటలుః సురేష్ గంగుల
- కొరియోగ్రఫీ: రవి మేకల
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (24 June 2022). "ఒక జంటను వెంటాడే రోడ్ ట్రిప్ థ్రిల్లర్.. 'కరణ్ అర్జున్' రివ్యూ". Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.
- ↑ NTV Telugu (21 June 2022). "సరికొత్త కథాంశంతో 'కరణ్ అర్జున్'". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
- ↑ Sakshi (24 June 2022). "'కరణ్ అర్జున్' హీరో నరసన్నపేట కుర్రోడే". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.