కరియా 2
స్వరూపం
| కరియా 2 | |
|---|---|
| దర్శకత్వం | ప్రభు శ్రీనివాస్ |
| స్క్రీన్ ప్లే | ప్రభు శ్రీనివాస్ |
| కథ | ప్రభు శ్రీనివాస్ |
| నిర్మాత | అనేకల్ బాలరాజ్ పరమేష్ ప్రేమ్ కుమార్ |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | శ్రీనివాస్ దేవాంశం |
| కూర్పు | శ్రీకాంత్ గౌడ |
| సంగీతం | కరణ్ బి కృపా |
నిర్మాణ సంస్థ | సంతోష్ ఎంటర్‌ప్రైసెస్ |
| పంపిణీదార్లు | జయన్న ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 2017 అక్టోబర్ 13 |
సినిమా నిడివి | 123 నిమిషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | కన్నడ |
కరియా 2 2017లో విడుదలైన కన్నడ సినిమా. అనేకల్ బాలరాజ్ తన నిర్మాణ సంస్థ సంతోష్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు ప్రభు శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. సంతోష్ బాలరాజ్, మయూరి క్యాతారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2017 అక్టోబర్ 13న విడుదలైంది.[1]
నటీనటులు
[మార్చు]- కరియాగా సంతోష్ బాలరాజ్[2]
- జాను అకా జానకిగా మయూరి క్యాతరీ[3][4]
- అజయ్ ఘోష్
- సాధు కోకిల
- ప్రభాకర్
- అశోక్
- వర్ధన్ తీర్థహళ్లి
- నగేష్ కార్తీక్
- ఉష
- రాజ్ బాలవాడి
- రామస్వామి
- సురేష్ హెబ్లికర్
- శివాజీ రావు జాదవ్
పాటలు
[మార్చు]| క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
|---|---|---|---|
| 1. | "అనుమానవే ఇల్లా" | అర్మాన్ మాలిక్ | 04:45 |
| 2. | "నా కాయుతిరువే" | సోను నిగమ్ | 04:22 |
| 3. | "కరియా బర్తావ్నే" | శశాంక్ శేషగిరి | 03:58 |
| 4. | "మలేగలడ" | అనురాధ భట్ | 04:49 |
మూలాలు
[మార్చు]- ↑ "Kariya 2 movie review: A mental' suffering | Kariya 2 movie review: A mental' suffering" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 13 October 2017. Archived from the original on 7 August 2025. Retrieved 7 August 2025.
- ↑ "Kariya 2 will do for Santhosh Balaraj what Kariya did for Darshan". The Times of India. 7 October 2017. Archived from the original on 7 August 2025. Retrieved 7 August 2025.
- ↑ "Mayuri bags the lead in Kariya 2". The Times of India. 13 July 2016. Archived from the original on 5 June 2025. Retrieved 7 August 2025.
- ↑ "Mayuri to turn singer for Kariya 2". The Times of India. 23 May 2017. Archived from the original on 29 May 2025. Retrieved 7 August 2025.