కరీంనగర్ నగరపాలక సంస్థ
Jump to navigation
Jump to search
కరీంనగర్ నగరపాలక సంస్థ | |
---|---|
రకం | |
రకం | |
నాయకత్వం | |
వై.సునీల్‌రావు, టిఆర్ఎస్ | |
చల్లా స్వరూపారాణి, టిఆర్ఎస్ | |
మునిసిపల్ కమీషనర్ | ఇస్లావత్ సేవ [1] |
సీట్లు | 60 |
ఎన్నికలు | |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2020 |
కరీంనగర్ నగరపాలక సంస్థ,తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా,కరీంనగర్ పరిపాలనను నిర్వహించే ఒక స్థానిక పాలకమండలి. మునిసిపల్ కార్పొరేషన్‌కు మేయర్, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన సభ్యులు నాయకత్వం వహిస్తారు.1987లో కరీంనగర్‌కు మొదట పురపాలక సంఘం హోదా పొందింది.తరువాత దీనిని 2005 మార్చి 5 న కరీంంగర్ నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ చేశారు.
మేయర్ , డిప్యూటీ మేయర్
[మార్చు]2020 జనవరి 29 న నగరపాలక సంస్థ మేయర్ జరిగిన ఎన్నికలలో మేయరు పదవికి (యుఆర్ జి ) తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన వై. సునీల్‌రావు ఎన్నికయ్యాడు.[2]అలాగే డిప్యూటీ మేయర్ (యుఆర్) పదవికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన చల్లా స్వరూపరాణిని ఎన్నికైంది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- రేకుర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం
ఈ ఆలయం కరీంనగర్ నగరశివారులలో ఉంది.
మేయర్లు
[మార్చు]- సర్దార్ రవీందర్ సింగ్ - జులై 2014 నుండి 2019 వరకు [3]
- యాదగిరి సునిల్ రావు - జనవరి 2020 నుండి ప్రస్తుతం [4]
మూలాలు
[మార్చు]- ↑ "Commissioner & Director of Municipal Administration". telangana.gov.in. Archived from the original on 28 మే 2015. Retrieved 27 March 2018.
- ↑ "సునీల్‌రావు అను నేను..." www.eenadu.net. Retrieved 2020-04-30.[permanent dead link]
- ↑ Sakshi (4 July 2014). "మాస్ లీడర్ టూ మేయర్". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ Sakshi (29 January 2020). "సునీల్ రావును వరించిన మేయర్ పీఠం". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.