కరుణించిన కనకదుర్గ
స్వరూపం
| కరుణించిన కనకదుర్గ (1992 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | బి.విఠలాచార్య |
|---|---|
| భాష | తెలుగు |
కరుణించిన కనకదుర్గ 1992లో విడుదలైన తెలుగు సినిమా. జగపతి మూవీ క్రియేషన్స్ పతాకం కింద చలసాని వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు బి.విఠలాచార్య దర్శకత్వం వహించాదు. ఈ సినిమాకు చలసాని మురళీకృష్ణ సమర్పించగా, రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శ్రీనివాస్
- యమున
- కె.ఆర్.విజయ
- కోట శ్రీనివాసరావు
- ఎం.బాలయ్య
- జె.వి.సోమయాజులు
- రమణమూర్తి
- బాలాజీ
- సారధి
- కె. కె. శర్మ
- జీవా
- రాధాకృష్ణమూర్తి
- పుల్లారావు
- మానిక్
- డిస్కో శాంతి
- జయరేఖ
- బేబీ స్వర్ణలత
- వి.భద్రకాళి
- నిర్మలమ్మ
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి.విఠలాచార్య
- సంగీతం: రాజ్, కోటి
- కధ: పరుచూరి లల్లాదేవి
- మాటలు: సత్యానంద్
- పాటలు: భువనచంద్ర, జి.కె.మూర్తి
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ, వాణి జయరాం, కె.ఎస్.చిత్ర, ఎస్.పి.శైలజ, మాల్గాడి శుభ
- అసిస్టెంట్ డైరెక్టర్: రామకృష్ణ
- అసోసియేట్ డైరెక్టర్: టి.సాయి ఫణీంద్ర
- మేకప్: ఎ.సుబ్బారావు
- ఫైట్స్: విక్కీ
- నృత్యం: శివకుమార్
- కళ: వి.ఇ.శ్రీనివాసరావు
- కూర్పు: ఆర్.రాజశేఖర్
- ఫోటోగ్రఫీ: ఎం.కన్నప్ప
- నిర్మాత: చలసాని వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: జగపతి మూవీ క్రియేషన్స్
- విడుదల:1992
పాటల జాబితా
[మార్చు]- నెలరాజా నెలారాజా ముద్దుపెట్టకుంటే లేదు, రచన: భువనచంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
- చిన్నాలాలీ ముద్దులకన్నాలాలీ చిరునవ్వులతో, రచన: జి.కె.మూర్తి, గానం.వాణి జయరాం
- హవ్వారే హవ్వా అందాల గువ్వా , రచన: భువనచంద్ర, గానం.మల్గాడి శుభ
- కడలేని కష్టాల కడలిలో సుడులలో, రచన: భువనచంద్ర, గానం.వి.రామకృష్ణ, కె.ఎస్.చిత్ర
- చతుర్భుజె చంద్రకళ వతంతే, రచన: జి.కె.మూర్తి, గానం.వి.రామకృష్ణ
- పాహి భవానీ నమో వజ్రపాణి, రచన: జి.కె.మూర్తి, గానం.వి.రామకృష్ణ
- వినుడీ వినుడీ దీనుల వింతగాథ,రచన: జి.కె.మూర్తి, గానం.ఎస్.పి.శైలజ కోరస్ .
మూలాలు
[మార్చు]- ↑ "Karuninchina Kanakadurga (1992)". Indiancine.ma. Retrieved 2024-06-21.