కరుణ్ నాయర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరుణ్ నాయర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కరుణ్ కళాధర్ నాయర్
పుట్టిన తేదీ (1991-12-06) 1991 డిసెంబరు 6 (వయసు 32)
జోధ్ పూర్, రాజస్థాన్, భారత దేశం
బ్యాటింగుకుడి-చేతి వాటం
బౌలింగుకుడి-చేతివాటం ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాట్స్ మేన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 287)2016 26 నవంబర్ - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 212)2016 జూన్ 11 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2016 జూన్ 13, - జింబాబ్వే తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012–ప్రస్తుతంకర్ణాటక
2012–2013రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2014–2015రాజస్థాన్ రాయల్స్
2016–ప్రస్తుతంఢిల్లీ డేర్‌డెవిల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఓడీఐ టీ20
మ్యాచ్‌లు 3 2 64
చేసిన పరుగులు 320 46 1189
బ్యాటింగు సగటు 160.00 23.00 23.58
100s/50s 1/- -/- 0/8
అత్యధిక స్కోరు 303* 39 83*
వేసిన బంతులు 6 - 48
వికెట్లు 0 0 2
బౌలింగు సగటు - - 27.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు n/a n/a n/a
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు n/a n/a n/a
అత్యుత్తమ బౌలింగు n/a n/a 1/3
క్యాచ్‌లు/స్టంపింగులు 1/0 0/0 8/0
మూలం: Cricinfo, 2016 19 డిసెంబర్

కరుణ్ కళాధరన్ నాయర్ (జననం 6 డిసెంబరు 1991) కర్ణాటక, భారత్ జట్లకు ఆడే భారతీయ క్రికెటర్. ఆయన కుడిచేతి వాటం బ్యాట్స్ మన్, ఆఫ్ బ్రేక్ బౌలర్. ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టులో ఆయన ఒక సభ్యుడు. 2014లో ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంతకం చేశాడు. 2016 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ లో చేరాడు. 2016లో టెస్ట్ క్రికెట్లో ఆడడం ప్రారంభించాడు. 

ఇంగ్లాండ్ పై కరణ్ నాయర్ తన రెండవ టెస్టులోనే అజేయమైన 303 పరుగులు తీసి తన తొలి సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మలచిన మూడవ ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్లో చరిత్ర సృష్టించారు.

కెరీర్[మార్చు]

కరుణ్ నాయర్ తొలి సీజన్ అయిన 2013-14లో ఆయన ఆడిన కర్ణాటక జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. చివరి లీగ్ మ్యాచ్, తొలి రెండు ప్లే ఆఫ్ మ్యాచ్ లలో నాయర్ మూడు వరుస సెంచరీలు కొట్టారు.

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

నాయర్ అంతర్జాతీయ వన్డేల్లో జింబాబ్వే జట్టుపై హరారే స్పోర్ట్స్ క్లబ్లో 11 జూన్ 2016న జరిగిన మ్యాచ్ లో ఆడడంతో అడుగుపెట్టారు.[1] 26 నవంబరు 2016న మొహాలీలో ఇంగ్లాండ్ పై తొలి టెస్ట్ మ్యాచ్ ఆడారు.[2] ఎమ్. ఎ. చిదంబరం స్టేడియంలో సీరీస్ చివరి టెస్టులో తన తొలి టెస్ట్ సెంచరీని 303 పరుగులతో అజేయంగా నిలిచి సాధించారు.[3]

అంతర్జాతీయ సెంచరీలు[మార్చు]

టెస్ట్ సెంచరీలు[మార్చు]

కరుణ్ నాయర్ టెస్ట్ సెంచరీలు
సంఖ్య పరుగులు మ్యాచ్ అవతలి జట్టు
నగరం/దేశం వేదిక Year Results
1 303* 3 ఇంగ్లాండ్ భారతదేశం చెన్నైభారత దేశం ఎమ్. ఎ. చిదంబరం స్టేడియం 2016 ఇంకా తేలలేదు

మూలాలు[మార్చు]

  1. "ఇండియా tour of Zimbabwe, 1st ODI: Zimbabwe v India at Harare, Jun 11, 2016". ESPN Cricinfo. Retrieved జూన్ 11 2016. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  2. "ఇంగ్లాండ్ bat first; Rahul injured, Nair handed debut". ESPN Cricinfo. Retrieved నవంబరు 26 2016. {{cite news}}: Check date values in: |access-date= (help)
  3. "Karun Nair smashes sensational triple ton to put India on top in Chennai Test". Hindustan Times. Retrieved డిసెంబరు 19 2016. {{cite news}}: Check date values in: |access-date= (help)