కరెంట్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరెంట్
Current Movie DVD Cover.jpg
కరెంట్ సినిమా డివీడి కవర్
దర్శకత్వంపల్నాటి సూర్యప్రతాప్
కథా రచయితశ్రీనివాసరావు చింతలపూడి
దృశ్య రచయితపల్నాటి సూర్యప్రతాప్
తారాగణంసుశాంత్, స్నేహా ఉల్లాల్
ఛాయాగ్రహణంవిజయకుమార్. పి
ఎడిటర్మార్తాండ్ కె. వెంకటేష్
సంగీతందేవిశ్రీప్రసాద్
విడుదల తేదీ
2009 జూన్ 19 (2009-06-19)(భారతదేశం)
సినిమా నిడివి
2:17:05
దేశంభారతదేశం
భాషతెలుగు

కరెంట్ 2009, జూన్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సుశాంత్, స్నేహా ఉల్లాల్ జంటగా నటించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.[2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.123telugu.com/reviews/C/Current/Current_review.html
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-03. Retrieved 2018-12-21.