Jump to content

కరెన్ బ్రౌన్ (క్రికెట్ క్రీడాకారిణి)

వికీపీడియా నుండి
Karen Brown
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Karen Maree Brown
పుట్టిన తేదీ (1963-09-09) 1963 సెప్టెంబరు 9 (వయసు: 62)
Upfield, Victoria, Australia
బ్యాటింగుRight-handed
బౌలింగుRight-arm medium
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 111)1987 1 August - England తో
చివరి టెస్టు1992 19 February - England తో
తొలి వన్‌డే (క్యాప్ 44)1985 7 February - New Zealand తో
చివరి వన్‌డే1993 29 July - New Zealand తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1982/83–1993/94Victoria
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 9 43 39 83
చేసిన పరుగులు 132 230 432 518
బ్యాటింగు సగటు 22.00 12.77 13.93 16.18
100లు/50లు 0/1 0/0 0/2 0/0
అత్యుత్తమ స్కోరు 65 38 75* 43*
వేసిన బంతులు 1,590 2,484 5,175 4,534
వికెట్లు 22 52 87 103
బౌలింగు సగటు 15.72 16.71 13.50 15.28
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/32 4/4 5/32 4/4
క్యాచ్‌లు/స్టంపింగులు 10/– 15/– 18/– 25/–
మూలం: CricketArchive, 7 January 2023


కరెన్ మారీ బ్రౌన్ (జననం 9 సెప్టెంబర్ 1963) ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్. ఈమె కుడిచేతి మీడియం బౌలర్‌గా, కుడిచేతి బ్యాటర్‌గా ఆడింది. ఈమె 1985 - 1993 మధ్య ఆస్ట్రేలియా తరపున 9 టెస్ట్ మ్యాచ్‌లు, 43 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఈమె 1991లో ఒక వన్డేలో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించింది . ఈమె విక్టోరియా తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Karen Brown". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 January 2023.
  2. "Player Profile: Karen Brown". CricketArchive. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 January 2023.

బాహ్య లింకులు

[మార్చు]