కరౌలి - ధౌల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
కరౌలి - ధౌల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 2008 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | రాజస్థాన్ |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 26°36′0″N 77°30′0″E |
కరౌలి - ధౌల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధౌల్‌పూర్, కరౌలి జిల్లాల పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
77 | బసేరి | ఎస్సీ | ధౌల్‌పూర్ |
78 | బారి | జనరల్ | ధౌల్‌పూర్ |
79 | ధోల్పూర్ | జనరల్ | ధౌల్‌పూర్ |
80 | రాజఖేరా | జనరల్ | ధౌల్‌పూర్ |
81 | తోడభీం | ఎస్టీ | కరౌలి |
82 | హిందౌన్ | ఎస్సీ | కరౌలి |
83 | కరౌలి | జనరల్ | కరౌలి |
84 | సపోత్రా | ఎస్టీ | కరౌలి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 2009: ఖిలాడీ లాల్ బైర్వా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 2014: మనోజ్ రజోరియా, భారతీయ జనతా పార్టీ
- 2019: మనోజ్ రజోరియా, భారతీయ జనతా పార్టీ [3]
- 2024: భజన్ లాల్ జాతవ్
2019
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | మనోజ్ రజోరియా | 5,26,443 | 52.75 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | సంజయ్ కుమార్ జాతవ్ | 4,28,761 | 42.96 | ||
బహుజన్ సమాజ్ పార్టీ | రాంకుమార్ | 25,718 | 2.58 | ||
NOTA | ఎవరు కాదు | 7,319 | 0.73 | ||
విజయంలో తేడా | 9.79 | +6.57 | |||
మొత్తం పోలైన ఓట్లు | 9,99,130 | 55.18 | |||
భారతీయ జనతా పార్టీ hold | Swing |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 11 May 2009.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General Election 2019". Election Commission of India. Retrieved 22 October 2021.