కర్ణన్ సింగ్
స్వరూపం
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| National team | |||||||||||||||
| Years active | 1 | ||||||||||||||
| Sport | |||||||||||||||
| Country | భారతదేశం | ||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | ||||||||||||||
| Event | 4x400 మీ. రిలే | ||||||||||||||
Medal record
| |||||||||||||||
కర్ణన్ సింగ్ ఒక భారతీయ అథ్లెట్. ఇతడు 1951లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో పురుషుల 4x400 మీటర్ల రిలే జట్టు సభ్యుడిగా అమిత్ సింగ్ బక్షీ,గోవింద్ సింగ్, బల్వంత్ సింగ్‌లతో కలిసి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
పతకాలు
[మార్చు]ఇతడు అంతర్జాతీయ పోటీలలో గెలుపొందిన పతకాల వివరాలు[1]:
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1951 | ఆసియా క్రీడలు | న్యూఢిల్లీ, భారతదేశం | 1వ | 4x400 మీ రిలే | 3:24.2 ఛాంపియన్షిప్ రికార్డ్ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Karnan Singh". Athletics Podium. Şevket Furkan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 January 2026.