కర్ణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కర్ణము [ karṇamu ] karṇamu. సంస్కృతం n. The ear చెవి. The helm of a ship చుక్కాని.[1] కర్ణధారుడు karṇa-dhāruḍu. A helmsman or steers-man. ఓడ నడుపువాడు. కర్ణపత్రము or కర్ణపూరము karṇa-patramu. n. A sort of earrings. చెవికమ్మ, పూగమ్మ. కర్ణమంత్రము karṇa-mantramu. n. A spell or prayer whispered in the ear of the a dying man. కర్ణలత an earning చవితమ్తె. కర్ణాకర్ణి karṇā-karṇi. n. From mouth to mouth. వినికివరుస. (Lit. from ear to ear—a phrase regarding news.)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కర్ణము&oldid=1078533" నుండి వెలికితీశారు