Coordinates: 15°50′N 78°03′E / 15.83°N 78.05°E / 15.83; 78.05

కర్నూలు గ్రామీణ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్నూలు గ్రామీణ
కర్నూలు గ్రామీణ is located in Andhra Pradesh
కర్నూలు గ్రామీణ
కర్నూలు గ్రామీణ
భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో స్థానం
Coordinates: 15°50′N 78°03′E / 15.83°N 78.05°E / 15.83; 78.05
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు
పరిపాలనా కేంద్రంకర్నూలు
Population
 (2011)[1]
 • Total4,06,797
భాష
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)

కర్నూలు గ్రామీణ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాకు చెందిన మండలం. పునర్వ్యస్థీకరించింది. [2][3] కర్నూలు నగరం ఈ మండలానికి కేంద్రం.

చరిత్ర[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో కర్నూలు జిల్లా పరిధిని సవరించుటలో భాగంగా, కొత్తగా ఏర్పడిన కర్నూలు జిల్లాలో , పాత కర్నూలు జిల్లాలో ఉన్న కర్నూలు మండల స్థానంలో, కర్నూలు గ్రామీణ మండలం , కర్నూలు పట్టణ మండలం అనే రెండు కొత్త మండలాలు ఏర్పడినవి, పాత జిల్లా పరిధిలో ఉన్న కర్నూలు మండలం రద్దై చారిత్రాత్మక మండలంగా మిగిలింది.ఈ మండలం లోని అన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 కు ముందు ఉన్న కర్నూలు జిల్లాలోని కర్నూలు మండలం పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు ఇందులో భాగంగా చేరాయి

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. బసవాపురం
  2. దేవమడ
  3. దిగువపాడు
  4. ఈ.తాండ్రపాడు
  5. ఎదురూరు
  6. గార్గేయపురం
  7. గొందిపర్ల
  8. మునగలపాడు
  9. నూతనపల్లె
  10. పంచలింగాల
  11. పూడూరు
  12. ఆర్.కొంతలపాడు
  13. రేమట
  14. రుద్రవరం
  15. సుంకేశుల
  16. ఉల్చాల
  17. నిడుజూరు
  18. జీ.సింగవరం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 10 September 2014.
  2. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  3. telugu, NT News (2022-04-03). "ఏపీలో కొత్త జిల్లాలు.. గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం". Namasthe Telangana. Retrieved 2022-09-06.

వెలుపలి లంకెలు[మార్చు]