కర్పూర హారతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్పూర హారతి
(1969 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి.రామచంద్రరావు
తారాగణం కృష్ణ,
వాణిశ్రీ,
లక్ష్మి
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ శ్రీకాంత్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • నిర్మాత: సుందర్ లాల్ నహతా

పాటలు[మార్చు]

  1. ఎందాక ఈ పయనం ఎందాక ఎక్కడ విధి - ఎస్.పి. బాలు - డా. సినారె
  2. కలసిన హృదయలలోన కురిసెను ముత్యాలవాన - పి.బి.శ్రీనివాస్,విజయలక్ష్మి - రచన: దాశరధి
  3. కిల్లా డెంకటసామి బలే వకీలయా - పిఠాపురం,స్వర్ణలత, ఏ.ఎస్.ఎన్. మూర్తి - రచన: అప్పలాచార్య
  4. చక్కని పాప చల్లని పాప పాలూ బువ్వ - పి.సుశీల - రచన: ఆరుద్ర
  5. బులిబులి రాణమ్మ బుజ్జి నాచెల్లమ్మ - ఎస్.పి.బాలు,వసంత,విజయలక్ష్మి - రచన: కొసరాజు
  6. వస్తుంది వస్తుంది వరాలపాపా వస్తుంది - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా.సినారె