Jump to content

కర్బిన్ బ్ల్యు

వికీపీడియా నుండి
కర్బిన్ బ్ల్యు 2012 లో

కర్బిన్ బ్ల్యు (జననం: 1989 ఫిబ్రవరి 21) ఒక అమెరికా దేశపు గాయుడు, నటుడు. ఆయన బ్రూక్లిన్, న్యూయార్క్ లో పుట్టారు. ఆయన నటించిన అత్యంత ప్రముఖ సినిమాలు అంటే హైస్కూల్ మ్యూజికల్ సినిమాలు (2006-2008). ఇన్ ది హైట్స్, గాడ్స్పెల్ బ్రాడ్వే నాటకాలలో కూడా నటించారు. 2007 నుంచి గానం కూడా స్వతంత్రంగా చేస్తారు, కానీ హై స్కూల్ ముసిచల్ అయింతర్వాత పెద్ద సక్సెస్లు రాలేదు.