Jump to content

కలిపాడ సోరెన్

వికీపీడియా నుండి


కలిపాడ సోరెన్‌
కలిపాడ సోరెన్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 జూన్ 4
ముందు కునార్ హెంబ్రామ్
తరువాత ప్రస్తుతం
నియోజకవర్గం ఝర్‌గ్రామ్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-12-09) 1957 December 9 (age 67)
ఝర్‌గ్రామ్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్
వృత్తి రచయిత, రాజకీయ నాయకుడు
పురస్కారాలు పద్మశ్రీ (2022), సాహిత్యకార్ అకాడమీ అవార్డులు, శారదా ప్రసాద్ కిస్కు అవార్డులు

కలిపాద సోరెన్ (జననం 9 డిసెంబర్ 1957) భారతదేశానికి చెందిన రచయిత. రాజకీయ నాయకుడు. ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలలో ఝర్‌గ్రామ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

కలిపాడ సోరెన్ 2007లో 'చేత్రే చికాయేనా' నాటకానికి సాహిత్య అకాడమీ అవార్డును, 2019లో దిబ్యేందు పాలిత్ నవల 'అనుభవ్'ను సంతాలిలోకి అనువదించినందుకు సంతాలిలో ఉత్తమ అనువాద రచనకు సాహిత్య అకాడమీ అవార్డును, సాహిత్యం & విద్య రంగాలలో చేసిన సేవలకుగాను 2022లో కేంద్రం ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

కలిపాడ సోరెన్ తృణమూల్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝర్‌గ్రామ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐటిసీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బిజయ్ చంద్ర రాయ్‌పై 1,74,048 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5][6]

ప్రచురించిన పుస్తకాలు

[మార్చు]
  • అఖిర్ దిసా కేట్ (నాటకం, 1977)[7]
  • సెరెంజ్ అఖ్రా రే ఖేర్వాల్ (పాటలు, 1990)
  • ఖేర్వాల్ కో దిసా కేట్ (చిన్న కథ, 1990)
  • థారి దాకా రే మెడ్ దాక్ (నాటకం, 1992)
  • చెడ్ రే చికయేనా (నాటకం, 1992)
  • సెయింట్, 1992)
  • ఇంగ్ ఖేర్వాల్ ఇంగ్ మెమెన్ కనా (నాటకం, 2001)
  • మాసే ఉయిహార్ మే దిశా రువార్ మే (నాటకం, 2004)
  • ఖేర్వాల్ ఆరంగ్ (కవిత్వం, 2004)
  • ఖేర్వాల్ జహెర్ (కవిత్వం, 2013)
  • గిద్రా కో దిశా కేట్ (పిల్లల కోసం కవితలు)
  • తురుయ్ జెల్ 19, 2
  • నిధన్ దాస (నాటకం)
  • సగున్ మార్షల్ (నాటకం)
  • జావో గే దులార్ జివార్ తహెన్మా (నాటకం)
  • సాఓంత ఉగర్ రే హెండే బింగ్ (నాటకం)
  • దులార్ దహీ రే గిడి కో మద్రాక్ కన్ (నాటకం) కునామీ
  • ఛందో మార్షల్
  • బాంగ్ సరియా సేన్గేల్
  • దోయ్ అకాయేనా (నాటకం)
  • తేలా ఇమాంగ్ మెగో జనమ్ అయో (నాటకం)
  • జాయ్ జిత్కర్ దేబోన్ మేనా (నాటకం)
  • హలా (నాటకం)
  • ఘోర్ కులీ రెనాక్ ముచద్ లీలా (నాటకం)
  • సెడే సోహగ్ దులర్ నెటార్ ఉకుర్ (నాటకం)
  • ఒకాయ్ ఎంటే బదయా
  • ఓకోయ్ హిర్లా ఇంగ్‌డమ్ సరజ్‌హన్ (నాటకం)
  • బ్యాంకింగ్ (ఇడి బాగియాంగ్) (నాటకం)
  • ఉజర్ మా సాంత రే దులార్ మా తంగి రే (నాటకం)
  • ఆమ్దో బాబు హరామ్ హోర్ ఆలం పంజా కోవా జోర్ (నాటకం)

మూలాలు

[మార్చు]
  1. "An author has a script, a doctor his prescription for Jhargram's progress" (in Indian English). The Hindu. 24 May 2024. Archived from the original on 22 July 2025. Retrieved 22 July 2025.
  2. "झारग्राम सीट पर 1 लाख 74 हजार 48 वोटों से जीते TMC के कालपीद सोरेन, जानें उनके बारे में". TV9 Bharatvarsh. 6 June 2024. Archived from the original on 22 July 2025. Retrieved 22 July 2025.
  3. "TMC Fields Padma Shri Recipient Kalipada Soren From Jhargram Constituency" (in ఇంగ్లీష్). TimelineDaily. 5 April 2024. Archived from the original on 22 July 2025. Retrieved 22 July 2025.
  4. "পদ্মশ্রীর কৃতিত্ব সাঁওতালি সমাজের: কালীপদ". Ananda Bazar. 27 January 2022. Archived from the original on 22 July 2025. Retrieved 22 July 2025.
  5. "2024 Loksabha Elections Results - Jhargram" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 22 July 2025. Retrieved 22 July 2025.
  6. "Jhargram Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 22 July 2025. Retrieved 22 July 2025.
  7. "The Luminous Life of Kherwal Saren". Youth Ki Awaaz. 25 January 2022. Archived from the original on 22 July 2025. Retrieved 22 July 2025.