Jump to content

కలివి వనం

వికీపీడియా నుండి
కలివి వనం
దర్శకత్వంరాజ్‌ నరేంద్ర
స్క్రీన్ ప్లేరాజ్‌ నరేంద్ర
కథరాజ్‌ నరేంద్ర
నిర్మాత
  • మల్లికార్జున్‌రెడ్డి
  • విష్ణువర్ధన్‌ రెడ్డి
మాటలుకోటగల్లి కిషోర్
తారాగణం
ఛాయాగ్రహణంజి.ఎల్. బాబు
కూర్పుచంద్రమౌళి
సంగీతంమదిన్ ఎస్.కె
నిర్మాణ
సంస్థ
ఏ.ఆర్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
21 నవంబర్ 2025 (2025-11-21)
దేశంభారతదేశం

కలివి వనం 2025లో విడుదలైన సినిమా. వ‌నజీవి రామ‌య్య స్ఫూర్తితో చెట్ల‌ను పెంచాలి, ఆడ‌వుల‌ను కాపాడుకోవాల‌నే కాన్సెప్టుతో ఏ.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మల్లికార్జున్‌రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌ నరేంద్ర దర్శకత్వం వహించాడు.[1] నాగదుర్గ, రఘుబాబు, సమ్మెట గాంధీ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 5న,[2] ట్రైలర్‌ను జనవరి 8న విడుదల చేసి,[3] సినిమాను నవంబర్ 21న విడుదల చేశారు.[4][5]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."గిరి గిరి"తిరుపతి మాట్లఅదితి భావరాజు3:57
2."అచ్చంగా మేఘమాల"కమల్ ఎస్లావత్హరిచరణ్, అలప్' జయశ్రీ4:03
3."ప్రాణాలు పోసే వనము"కాసర్ల శ్యామ్మంగ్లీ3:27

మూలాలు

[మార్చు]
  1. "దేవుడితో పాటు ప్రకృతిని పూజించాలి". NT News. 9 November 2025. Retrieved 10 November 2025.
  2. "'Kalivi Vanam' teaser showcases strong message on environmental conservation" (in ఇంగ్లీష్). The Hans India. 6 June 2025. Retrieved 10 November 2025.
  3. "నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం.. 'కలివి వనం' ట్రైల‌ర్‌". Chitrajyothy. 10 November 2025. Retrieved 10 November 2025.
  4. "21న "కలివి వనం" విడుదల". Prajasakti. 8 November 2025. Retrieved 10 November 2025.
  5. "'Kalivi Vanam' set for Nov 21 release, spreading a powerful message on forest conservation" (in ఇంగ్లీష్). The Hans. 9 November 2025. Retrieved 10 November 2025.
  6. "ఇండస్ట్రీకి ఫోక్ ప్రపంచం.. సందేశాత్మక కథలో నాగదుర్గ.. మ్యూజిక్ డైరెక్టర్గా మదీన్". V6 Velugu. 9 November 2025. Retrieved 10 November 2025.
  7. "జానపదంలో రాణిస్తున్న నల్లగొండ నాగదుర్గ". Sakshi. 10 November 2025. Retrieved 10 November 2025.
"https://te.wikipedia.org/w/index.php?title=కలివి_వనం&oldid=4671621" నుండి వెలికితీశారు