కలెక్టర్ జానకి
Appearance
కలెక్టర్ జానకి | |
---|---|
దర్శకత్వం | ఎస్.ఎస్.బాలన్ |
రచన | జోసఫ్ ఆనందన్ (కథ), రాజశ్రీ (మాటలు) |
నిర్మాత | ఎస్.ఎస్. బాలన్ |
తారాగణం | జగ్గయ్య, జమున, జయంతి, సి.హెచ్.నారాయణరావు |
ఛాయాగ్రహణం | కె.హెచ్. కపాడియా |
కూర్పు | ఎం. ఉమానాథ్ |
సంగీతం | వి. కుమార్ |
నిర్మాణ సంస్థ | జెమిని ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | మార్చి 10, 1972 |
సినిమా నిడివి | 152 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కలెక్టర్ జానకి 1972, మార్చి 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. జెమిని ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎస్.ఎస్.బాలన్ నిర్మాణ సారథ్యంలో ఎస్.ఎస్.బాలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగ్గయ్య, జమున, జయంతి, సి.హెచ్.నారాయణరావు ప్రధాన పాత్రల్లో నటించగా, వి. కుమార్ సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]- జగ్గయ్య
- జమున
- జయంతి
- సి.హెచ్.నారాయణరావు
- రమాప్రభ
- ఉదయలక్ష్మీ
- చంద్రిక
- దేవి
- బేబీ బ్రహ్మాజీ
- మాస్టర్ ఆదినారాయణ
- బేబీ ఇందిర
- మాస్టర్ చిక్కు
- నాగభూషణం
- ధూళిపాళ
- సి.హెచ్. నారాయణరావు
- కే.వి. చలం
- కాసినాథ తాత
- పి. జె. శర్మ
- మోదుకూరి సత్యం
- పొట్టి ప్రసాద్
- సారథి
- పి. వెంకటేశ్వరరావు
- కాకరాల
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత, దర్శకత్వం: ఎస్.ఎస్.బాలన్
- కథ: జోసఫ్ ఆనందన్
- మాటలు: రాజశ్రీ
- సంగీతం: వి. కుమార్
- ఛాయాగ్రహణం: కె.హెచ్. కపాడియా
- కూర్పు: ఎం. ఉమానాథ్
- కళా దర్శకత్వం: హెచ్. శాతారాం
- నృత్యం దర్శకత్వం: పి.ఎస్. గోపాలకృష్ణన్
- నిర్మాణ సంస్థ: జెమిని ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కుమార్ సంగీతం అందించగా, `సి. నారాయణరెడ్డి రాసిని పాటలను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రామారావు, స్వర్ణ, పి.సుశీల, పట్టాభి భాగవతార్, కె. జమునారాణి తదితరులు పాటలు పాడారు. ఒడియన్ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[2]
- నీవన్నది నీవనుకున్నది
- పాట ఆగిందా ఒక సీటు గోవిందా (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- చింతించకో ప్రాణనాథ (హరికథ-ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- అభినవ కుచేల (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- వెండితెరపై
- ఒక చిలకమ్మ (పి.సుశీల)
మూలాలు
[మార్చు]- ↑ "Collector Janaki (1972)". Indiancine.ma. Retrieved 2020-08-22.
- ↑ "Collector Janaki". www.mio.to. Archived from the original on 2019-08-01. Retrieved 2020-08-22.