కల్రాజ్ మిశ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్రాజ్ మిశ్రా
రాజస్థాన్ రాష్ట్ర 22వ గవర్నరు
Assumed office
2019 సెప్టెంబరు 9
అధ్యక్షుడురాంనాథ్ కోవింద్
ముఖ్యమంత్రిఅశోక్ గెహ్లాట్
అంతకు ముందు వారుకళ్యాణ్ సింగ్
హిమాచల్ ప్రదేశ్ 19వ గవర్నరు
In office
2019 జులై 22 – 2019 సెప్టెంబరు 8
అంతకు ముందు వారుఆచార్య దేవవ్రత్
తరువాత వారుబండారు దత్తాత్రేయ
సూక్ష్మ స్థూల మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి
In office
2014 మే 26 – 2017 ఆగస్టు 31
ప్రథాన మంత్రినరేంద్ర మోడీ
అంతకు ముందు వారుకె.హెచ్.మునియప్ప
తరువాత వారుగిరిరాజ్ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1941-07-01) 1941 జూలై 1 (వయసు 82)
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
సంతానం3

కల్రాజ్ మిశ్రా(జననం 1941 జులై 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర గవర్నరుగా పనిచేస్తున్నాడు.[1][2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

మిశ్రా 1941 జులై 1న ఘాజిపూర్ లోని మాలిక్ పూర్ గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి రామగ్య మిశ్రా, ఒక ఉపాద్యాయుడు. వారణాసిలోని మహాత్మా గాంధీ కాసి విద్యాపీఠం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యను అభ్యసించాడు. 1963 మే 7న సత్యవతి మిష్రాని వివాహం చేసుకున్నాడు, వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె.[3]

రాజకీయ జీవితం[మార్చు]

1955 లో, మిశ్రా ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకుడిగా చేరాడు, 1963 లో ఆర్‌ఎస్‌ఎస్ పూర్తికాలీక్ ప్రచారక్ అయ్యాడు. ఇతను భారతీయ జనతా యువమోర్చాకు ఎన్నికైన మొదటి జాతీయ అధ్యక్షుడు.[4]

గవర్నరుగా[మార్చు]

2019 జూలైలో హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత 2019 సెప్టెంబరులో రాజస్థాన్ గవర్నరుగా నియమించబడ్డాడు.[5]

మూలాలు[మార్చు]

  1. "Kalraj Mishra". Kalraj Mishra. Archived from the original on 2014-10-13. Retrieved 2021-10-07.
  2. "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 23 February 2020.
  3. Singh, Akhilesh (4 September 2017). "Cabinet rejig: Uma, Rudy skip swearing-in ceremony". The Times of India. Retrieved 12 January 2021.
  4. PTI (15 July 2019). "Kalraj Mishra appointed Himachal Pradesh Governor, Acharya Devvrat shifted to Gujarat". The Hindu. Retrieved 16 July 2019.
  5. "Kalraj Mishra Appointed Himachal Pradesh Governor, Acharya Devvrat Shifted to Gujarat". News18. 16 July 2019. Retrieved 25 December 2019.