కల్లనై డ్యామ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కల్లనై డ్యామ్
Grand Anicut kallanai.JPG
ఆనకట్ట యొక్క ప్రస్తుత నిర్మాణం
కల్లనై డ్యామ్ is located in Tamil Nadu
కల్లనై డ్యామ్ యొక్క స్థానం
అధికార నామం కల్లనై డ్యామ్
ప్రదేశం తంజావూరు జిల్లా
భౌగోళికాంశాలు 10°49′49″N 78°49′08″E / 10.830166°N 78.818784°E / 10.830166; 78.818784Coordinates: 10°49′49″N 78°49′08″E / 10.830166°N 78.818784°E / 10.830166; 78.818784
ఆనకట్ట మరియు స్లిప్‌వేస్
ఆనకట్ట రకం సంయుక్త డ్యామ్ మరియు రిజర్వాయర్
బంధించి పెట్టినది కావేరి నది
పొడవు 0.329 km (1,079 ft)
వెడల్పు (బేస్) 20 m (66 ft)

కల్లనై డ్యామ్ (Kallanai Dam, గ్రాండ్ ఆనకట్ట - Grand Anicut) అనేది ఒక పురాతన ఆనకట్ట, ఇది దక్షిణ భారతదేశములోని తమిళనాడు రాష్ట్రంలో తంజావూర్ జిల్లాలో కావేరి నదిపై (ప్రవహించే నీరులో) నిర్మించబడింది.[1] తిరుచిరాపల్లి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆనకట్ట వాస్తవంగా మొదట క్రీ.శ రెండవ శతాబ్ద కాలంలో చోళ రాజు కరికాళన్ నిర్మించాడు.[2][3] మరియు ఇది ఇప్పటికీ ఉపయోగంలో ఉన్న ప్రపంచంలోని అతి పురాతన నీటి-మళ్లింపు లేదా నీటి నియంత్రపు నిర్మాణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

చరిత్ర[మార్చు]

ఈ డ్యామ్ వాస్తవానికి రెండవ శతాబ్దం AD లో కరికాల చోళునిచే నిర్మించబడింది.[4][5] ఈ డ్యామ్‌ ఆలోచనతో నది నీటిని డెల్టా జిల్లాలకు మళ్లించడం ద్వారా నీటి పారుదల పెరిగి ఈ ప్రాంతం సస్యశ్యామలం అయింది.[4] ఈ డ్యామ్ 19 వ శతాబ్దంలో బ్రిటిష్ వారిచే తిరిగి రూపకల్పన చేయబడింది.

మూలాలు[మార్చు]

  1. http://www.water-technology.net/features/feature-the-worlds-oldest-dams-still-in-use/
  2. "Flowing waters for fertile fields". The Hindu. India. 29 August 2011. 
  3. Singh, Vijay P.; Ram Narayan Yadava (2003). Water Resources System Operation: Proceedings of the International Conference on Water and Environment. Allied Publishers. p. 508. ISBN 81-7764-548-X. 
  4. 4.0 4.1 Syed Muthahar Saqaf (10 March 2013). "A rock solid dam that has survived 1800 years". The Hindu. Retrieved 13 November 2013. 
  5. Rita 2011, chpt. Small Field Big Crop.