Jump to content

కళారత్న పురస్కారాలు - 2016

వికీపీడియా నుండి
కళారత్న
పురస్కారం గురించి
విభాగం సాహిత్యం, సంగీతం, నాట్యం, శిల్పకళ, చిత్రలేఖనం, జానపద , గిరిజన కళలు.
వ్యవస్థాపిత 1999
మొదటి బహూకరణ 1999
క్రితం బహూకరణ 2015
మొత్తం బహూకరణలు 23
బహూకరించేవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
నగదు బహుమతి ₹ 50,000
Award Rank
2015కళారత్న2017

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాదినాడు వివిధ కళలలో అత్యుత్తమ కృషి చేసిన వారికి అందించే కళారత్న (హంస) పురస్కారం.[1] 2016, ఏప్రిల్ 8న దుర్ముఖి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని విజయవాడ స్థానిక నాక్ కళ్యాణ మండపంలో జరిగిన వేడుకలలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు 23 మందికి కళారత్న పురస్కారం ప్రదానం చేశారు.[2][3]

పురస్కార గ్రహీతలు

[మార్చు]
క్రమసంఖ్య పేరు రంగం జిల్లా పేరు
1 కె. రామలక్ష్మి సాహిత్యం
2 కలవకొలను సదానంద సాహిత్యం
3 డివీ మోహనకృష్ణ సంగీతం
4 కె. శివప్రసాద్ సంగీతం
5 ఎస్.కె. మిశ్రో తెలుగు నాటకం
6 బండారు సుశీల తెలుగు నాటకం
7 పసుమర్తి రామలింగ శాస్త్రీ తెలుగు నాటకం
8 సప్పా దుర్గా ప్రసాద్ తెలుగు నాటకం
9 దేవు శంకర్ శిల్పం
10 షేక్ బాబూజీ జానపద కళలు
11 చందు భాస్కరరావు జానపద కళలు
12 దాలవాయి చలపతిరావు తోలు బొమ్మలాట
13 ఎస్. పుల్లయ్య భజన
14 టి. శ్రీనివాసరెడ్డి ఛాయాచిత్రగ్రాహకులు
15 తోట సిల్వెస్టర్ మిమిక్రీ
16 తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి పర్యావరణం
17 డాక్టర్ సి.ఎల్. వెంకట్రావు సామాజిక సేవ
18 డాక్టర్ రావి శారద గ్రంథాలయ సేవ
19 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అవధానం
20 గోలి శివరాం కళ
21 సి. నరసింహారావు
22 పి. చంద్రశేఖర్ ఆజాద్
23 కాంచన సినిమా

మూలాలు

[మార్చు]
  1. "Hamsa awards are now Kalaratna". The Hindu. 2006-08-16. ISSN 0971-751X. Retrieved 2023-03-24.
  2. "23మందికి కళారత్న పురస్కారం". www.andhrabhoomi.net. 2016-04-09. Archived from the original on 2016-04-10. Retrieved 2023-03-24.
  3. "AP Hamsa awards,AP Ugadi Awards 2016,AP Ugadi Awards (Puraskaralu) 2016 Announced | TeluguNow.com". www.telugunow.com. Archived from the original on 2016-10-09. Retrieved 2023-03-24.