కళ్యాణదుర్గం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 14°33′07″N 77°06′43″E / 14.552°N 77.112°E / 14.552; 77.112Coordinates: 14°33′07″N 77°06′43″E / 14.552°N 77.112°E / 14.552; 77.112
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
మండల కేంద్రంకళ్యాణదుర్గం
విస్తీర్ణం
 • మొత్తం490 కి.మీ2 (190 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం89,879
 • సాంద్రత180/కి.మీ2 (480/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి984

కల్యాణదుర్గం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం. కళ్యాణదుర్గం ఈ మండలానికి కేంద్రం.OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 81,086 - పురుషులు 41,292 - స్త్రీలు 39,794. అక్షరాస్యత - మొత్తం 57.51% - పురుషులు 68.25% - స్త్రీలు 46.34%

మండలం లోని పట్టణాలు[మార్చు]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. హుళికల్లు
 2. చాపిరి
 3. కళ్యాణదుర్గం
 4. గరుడాపురం
 5. కురుబరహళ్లి
 6. బెద్రహళ్లి
 7. దురదకుంట
 8. పాలవాయి
 9. ముదిగల్లు
 10. గొల్ల (గ్రామం)
 11. తూర్పుకోడిపల్లి
 12. వర్లి
 13. మద్దినాయనపల్లి
 14. మానిరేవు
 15. తిమ్మసముద్రం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]