Jump to content

కళ్లకురిచి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కళ్లకురిచి లోక్‌సభ నియోజకవర్గం
Existence2009-ప్రస్తుతం
Current MPపొన్. గౌతం సిగమణి
Partyడీఎంకే
Elected Year2019
Stateతమిళనాడు
Total Electors15,28,539[1]
Assembly Constituenciesఋషివందియం
శంకరాపురం
కళ్లకురిచ్చి
గంగవల్లి
అత్తూరు
ఏర్కాడ్

కళ్లకురిచి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సేలం, కళ్లకురిచి జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2][3]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
78. ఋషివందియం జనరల్ కళ్లకురిచ్చి డీఎంకే
79. శంకరాపురం జనరల్ కళ్లకురిచ్చి డీఎంకే
80. కళ్లకురిచ్చి ఎస్సీ కళ్లకురిచ్చి అన్నా డీఎంకే
81. గంగవల్లి ఎస్సీ సేలం అన్నా డీఎంకే
82. అత్తూరు ఎస్సీ సేలం అన్నా డీఎంకే
83. ఏర్కాడ్ ఎస్టీ సేలం అన్నా డీఎంకే

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం వ్యవధి విజేత పార్టీ
4వ 1967-71 ఎం.దీవీకన్ డీఎంకే
5వ 1971-75 ఎం.దీవీకన్ డీఎంకే
15వ 2009-14 ఆది శంకర్ డీఎంకే
16వ 2014-19 కె. కామరాజ్ అన్నా డీఎంకే
17వ [4] 2019-2024 పొన్ముడి గౌతం సిగమణి [5][6] డీఎంకే
18వ 2024 - ప్రస్తుతం మలైయరసన్ డి

మూలాలు

[మార్చు]
  1. GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result Archived 2014-08-11 at the Wayback Machine
  2. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
  3. Ramakrishnan, T. (1 May 2009). "Beset with agrarian issues and poor development". The Hindu. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2010.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
  5. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2019.
  6. Eenadu (13 April 2024). "కళ్లకురిచ్చిలో విజయ పతాకమెవరిది?". the original నుండి 13 April 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 April 2024.