Jump to content

కళ్లకురిచి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కళ్లకురిచి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
పటం
Interactive map of కళ్లకురిచి శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాకళ్లకురిచి
లోక్‌సభ నియోజకవర్గంకళ్లకురిచి

కళ్లకురిచి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కళ్లకురిచి జిల్లా, కళ్లకురిచి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మద్రాస్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1952 ఎలయ పిళ్లై, స్వతంత్ర
ఎం. ఆనందన్ భారత జాతీయ కాంగ్రెస్
1957 ఎం. ఆనందన్, స్వతంత్ర
నటరాజ ఒడయార్
1962 టి.చిన్నసామి ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
1967 డీకే నాయుడు ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)

తమిళనాడు రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1971 డి. కేశవలు ద్రవిడ మున్నేట్ర కజగం
2011[3] కె. అలగువేల్ బాబు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
2016[4] ఎ. ప్రభు
2021[5][6] ఎం. సెంథిల్‌ కుమార్
2026[7][8] సి. అరుల్ విఘ్నేష్ తమిళగా వెట్రి కజగం

మూలాలు

[మార్చు]
  1. "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. the original (PDF) నుండి 2012-05-15 న ఆర్కైవు చెయ్యబడింది.
  2. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. the original (PDF) నుండి 2009-02-06 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-10-10.
  3. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). the original (PDF) నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2021.
  4. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  5. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  6. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  7. "Tamil Nadu Legislative Assembly election Result 2026 - Kallakurichi" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 May 2026. the original నుండి 24 June 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 June 2026.
  8. "Kallakurichi Constituency Election Results 2016 - 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. the original నుండి 24 June 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 June 2026.