కవచం (2018 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కవచం
Three men; one on the left wearing a coat is staring at the one in the centre with rope on his right hand, while the third one is looking straight at the camera.
దర్శకత్వంఎ. వినీత్ సాయి
స్క్రీన్ ప్లేకె. భరత్ రెడ్డి
నిర్మాతసాయి తేజ తాటి, కె. భరత్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు, సివి వర్షిత్
కూర్పుచోటా కె. ప్రసాద్
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
వంశధార క్రియేషన్స్
విడుదల తేదీ
7 డిసెంబర్ 2018
సినిమా నిడివి
143 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

కవచం 2018 డిసెంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. వంశధార క్రియేషన్స్ పతాకంపై సాయి తేజ తాటి, కె. భరత్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఎ. వినీత్ సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, నీల్ నితిన్ ముకేష్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా, హర్షవర్ధన్ రాణే నటించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు.[1][2] ఈ సినిమా వాణిజ్యపరంగా విఫలమైంది.[3] దీనిని డబ్బింగ్ చేసి 2019లో హిందీలో ఇన్స్పెక్టర్ విజయ్ గా విడుదలైంది.[4]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఎ. వినీత్ సాయి
  • నిర్మాత: సాయి తేజ తాటి, కె. భరత్ రెడ్డి
  • స్క్రీన్ ప్లే: కె. భరత్ రెడ్డి
  • సంగీతం: ఎస్.ఎస్. తమన్
  • ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు, సివి వర్షిత్
  • కూర్పు: ఛోటా కె. ప్రసాద్
  • నిర్మాణ సంస్థ: వంశధార క్రియేషన్స్

పాటలు[మార్చు]

Untitled

ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు.[5]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నా అడుగే పడితే (రచన: చంద్రబోస్)"  రఘు దీక్షిత్ 4:24
2. "తు మై మేరా (రచన: రామజోగయ్య శాస్త్రి)"  రాహుల్ నంబియార్ 3:47
3. "దుల్హారా దుల్హారా (రచన: శ్రీమణి)"  శ్రీనిథి తిరుమల 4:49
4. "వస్తావా పిల్లా (రచన: రామజోగయ్య శాస్త్రి)"  ఆదిత్యా అయ్యంగార్, పర్ణిక 3:44
5. "నాలుగు పెదవులు (రచన: చంద్రబోస్)"  హనుమాన్, అదితి బావరాజు 3:50
19:57

మూలాలు[మార్చు]

  1. Dundoo, Sangeetha Devi (7 December 2018). "'Kavacham' review: Masala-laden armour". The Hindu. Retrieved 4 April 2021.
  2. "Kavacham movie review :It's a regular action formula film!". 9 December 2018. Retrieved 4 April 2021.
  3. "Kavacham Final Total WW Collections". AndhraBoxOffice.com.
  4. "Young Hero Breaks Pawan Kalyan's YouTube Record". Sakshi.
  5. "Kavacham (Original Motion Picture Soundtrack)".

ఇతర లంకెలు[మార్చు]