Jump to content

కవితా పాటిల్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
కవితా పాటిల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కవితా దిలీప్ పాటిల్
పుట్టిన తేదీ (1988-10-27) 1988 అక్టోబరు 27 (వయసు: 37)
సోలాపూర్, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013–2019Railways
2009–2017Maharashtra
2011–2012West Zone
మూలం: ESPNcricinfo, 20 February 2020

కవితా దిలీప్ పాటిల్ (జననం: 1988, అక్టోబరు 27 కైజ్, మహారాష్ట్ర) మహారాష్ట్ర మహిళా క్రికెటర్.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం పేస్ బౌలింగ్ చేస్తుంది.[2] ఆమె మహారాష్ట్ర, రైల్వేస్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ తరపున ఆడింది. ఆమె 2009, నవంబరు 3న సౌరాష్ట్రతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ప్రధాన దేశీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది.[3] ఆమె 4 ఫస్ట్-క్లాస్, 57 లిస్ట్ ఎ, 49 మహిళల ట్వంటీ20 క్రికెట్ మ్యాచ్‌లు ఆడింది.[4]

మూలాలు

[మార్చు]
  1. ↑ "KD Patil". ESPNcricinfo. Retrieved 22 January 2017.
  2. ↑ "KD Patil". CricketArchive. Retrieved 22 January 2017.
  3. ↑ "MAH vs SAU". CricketArchive. Retrieved 22 January 2017.
  4. ↑ "statistics_lists". CricketArchive. Retrieved 22 January 2017.