Jump to content

కాంచన గంగ

వికీపీడియా నుండి
(కాంచనగంగ నుండి దారిమార్పు చెందింది)
కాంచన గంగ
(1984 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి. మధుసూదనరావు
తారాగణం చంద్రమోహన్,
సరిత
గీతరచన వేటూరి సుందరరామమూర్తి;
సి.నారాయణరెడ్డి
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

కాంచన గంగ సినిమా యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా రామోజీరావు నిర్మించిన చిత్రం.ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమాకి వీరమాచినేని మధుసూదనరావు దర్శకత్వం వహించగా చంద్రమోహన్, సరిత, శరత్ బాబు ముఖ్యపాత్రలు పోషించారు.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: వీరమాచనేని మధుసూధనరావు
  • కథ: యద్దనపూడి సులోచనారాణి
  • సంగీతం: కొమ్మినేని చక్రవర్తి
  • మాటలు: డి.వి.నరసరాజు
  • గీత రచయితలు: వేటూరి సుందరరామమూర్తి, సింగిరెడ్డి నారాయణరెడ్డి
  • నేపథ్య గాయకులు :శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
  • ఛాయ గ్రహణం: ఎస్.గోపాలరెడ్డి
  • ఎడిటింగ్: బి.వెంకటరత్నం
  • నిర్మాత: రామోజీరావు
  • నిర్మాణ సంస్థ: ఉషాకిరణ్ మూవీస్
  • విడుదల:1984.

పాటలు

[మార్చు]

అవార్డులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కాంచన_గంగ&oldid=4716324" నుండి వెలికితీశారు