Jump to content

కాంచనజంఘా

వికీపీడియా నుండి
కాంచనజంఘా
దర్శకత్వంజుబిన్ గార్గ్
రచనజుబిన్ గార్గ్
స్క్రీన్ ప్లేజుబిన్ గార్గ్
కథజుబిన్ గార్గ్
నిర్మాతజుబిన్ గార్గ్
గరిమా సైకియా గర్గ్
శ్యమంతక్ గౌతమ్
తారాగణం
  • జుబిన్ గార్గ్
  • పింకీ శర్మ
  • ససంకా సమీర్
  • ధృతిమాన్ ఫుకాన్
  • పబిత్ర రభా
  • అతాను భూయాన్
ఛాయాగ్రహణంపంకజ్ ఇంగ్టి, దీపక్ డే
కూర్పుప్రోతిమ్ ఖౌండ్
సంగీతంజుబిన్ గార్గ్
నిర్మాణ
సంస్థలు
ఐ క్రియేషన్స్
జీల్ క్రియేషన్స్
పంపిణీదార్లుసిద్ధార్థ్ గోయెంకా (గోయెంకా ఎంటర్‌ప్రైజెస్)
విడుదల తేదీ
6 సెప్టెంబర్ 2019 (2019-09-06)
సినిమా నిడివి
100 నిమిషాలు
దేశంభారతదేశం
భాషఅస్సామీ
బడ్జెట్2 కోట్లు
బాక్సాఫీసుఅంచనా ₹7 కోట్లు

కాంచన్‌జంఘా: రైజ్ 2019లో విడుదలైన భారతీయ అస్సామీ భాషా యాక్షన్ డ్రామా సినిమా. ఐ క్రియేషన్ ప్రొడక్షన్స్, "జీల్ క్రియేషన్స్" బ్యానర్‌లపై జుబీన్ గార్గ్, గరిమా సైకియా గార్గ్ & శ్యమంతక్ గౌతమ్ నిర్మించిన ఈ సినిమాకు జుబీన్ గార్గ్ దర్శకత్వం వహించాడు. జుబీన్ గార్గ్, పబిత్ర రభా, పింకీ శర్మ, ససంక సమీర్ పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కథ & స్క్రీన్‌ప్లే రాశాడు.[1][2][3]

నటీనటులు

[మార్చు]
  • అనిర్బన్ భట్టాచార్యగా జుబీన్ గార్గ్
  • పంచనగా పింకీ శర్మ
  • సమీర్ గా ససంక సమీర్
  • పాబిత్రగా పబిత్ర రభా
  • అనిర్బన్ సోదరి అంటారా పాత్రలో జెరీనా బారుహ్
  • త్రిదీప్ లాహోన్
  • అటాను భుయాన్ అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అధికారిగా ఉన్నారు
  • తనయ నంది
  • రును దేవి[4]
  • రోహన్ గౌతమ్, దేబేశ్వర్ హజారికా

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ధూలికోన"  జుబీన్ గార్గ్ , జుబ్లీ బారుహ్, పంచన రాభా 06:26
2. "ప్రీతి భోరా"  జుబీన్ గార్గ్ , గాయత్రి హజారికా 04:53
3. "రిక్టో జిక్టో"  జుబీన్ గార్గ్, రాహుల్ గౌతమ్ శర్మ, గౌరంగ 02:45
4. "పంచన"  జుబీన్ గార్గ్ , పంచన రభా 05:53
5. "కాంచన్‌జంఘా"  జుబీన్ గార్గ్ , రాహుల్ గౌతమ్ శర్మ, ఓమ్ ఎస్ వరేణ్యం 10:48
6. "ప్రీతి భోరా-2"  జుబీన్ గార్గ్ , మాన్సి 04:51
35:36

మూలాలు

[మార్చు]
  1. "Singing sensation Zubeen Garg and Team visits Dhemaji for Kanchanjangha Promotion". sentinelassam.com. 29 August 2019. Retrieved 31 August 2019.
  2. "Zubeen's Kanchanjangha becomes highest grosser ever in Northeast, collects Rs 5.12 crore". The News Mill. 1 October 2019. Retrieved 11 October 2019.
  3. Joshi, Namrata (14 November 2019). "Vijay's 'Theri' inspires Assamese cinema's biggest-ever blockbuster". The Hindu. Retrieved 28 January 2021.
  4. BookMyShow. "Kanchanjangha Movie (2019) | Reviews, Cast & Release Date in Mattannur". BookMyShow. Retrieved 19 September 2019.

బయటి లింకులు

[మార్చు]