కాంతం కైఫీయతు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాంతం కైఫీయతు అనే కథల సంపుటిని మునిమాణిక్యం నరసింహారావు రచించాడు. వివిధ పత్రికలలో ప్రచురింపబడిన పదకొండు హాస్యకథలు ఈ సంపుటిలో ఉన్నాయి.[1] యువకార్యాలయము, తెనాలి ఈ పుస్తకాన్ని ప్రకటించింది. 1937లో వెలువడింది. ఇదే గ్రంథాన్ని 1950లో "కాంతమ్మగారి ఆవు" అనే కథను జోడించి శ్రీ సత్యనారాయణ బుక్ డిపో, రాజమండ్రి వారు ప్రచురించారు.[2] ఈ పుస్తకం రాజమండ్రి లోని శ్రీకొండపల్లి ముద్రాశాలలో ముద్రించబడినది.

కథలు[మార్చు]

 1. శ్రీకాంతాయమ్మారావుగారు - కైఫీయతు
 2. బహుముఖాల అద్దం
 3. ప్రణయకలహం
 4. గట్టినిశ్చయం
 5. కోర్టులోకాంతం
 6. ధర్మచక్రప్రవర్తన
 7. లేచిపోవాలనుకుంటే
 8. కిటికీకి అవతలాయివతలా
 9. ఎండ - వాన
 10. సముద్రస్నానం
 11. కాంతమ్మ గారి ఆవు

మూలాలు[మార్చు]

 1. "కథానిలయం - View Book". kathanilayam.com. Retrieved 2021-05-04.
 2. మునిమాణిక్యం నరసింహారావు (1950). కాంతం కైఫీయతు.

బయటి లింకులు[మార్చు]