కాంతమాల్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కంధమాల్ లోక్‌సభ నియోజకవర్గం , బౌధ్ జిల్లా పరిధిలో ఉంది. ఫుల్బాని నియోజకవర్గ పరిధిలో కాంతమాల్ బ్లాక్, బౌధ్ బ్లాక్‌లోని 10 గ్రామా పంచాయితీలు రక్షా, మనుపాలి, గోచ్చపడ, బౌన్సుని, బోహిర, తలసరడ, ముండిపదర్, సగడ, గుండులియా, ఐన్లపాలి ఉన్నాయి.[ 1] [ 2]
2019 విధానసభ ఎన్నికలు, కాంతమాల్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
బీజేడీ
మహీధర్ రాణా
43099
33.03
బీజేపీ
కన్హై చరణ్ దంగా
39449
30.24
స్వతంత్ర
శేష కుమార్ మెహర్
28370
21.75
కాంగ్రెస్
ప్రశాంత కుమార్ సాహు
13166
21.75
హిందుస్థాన్ నిర్మాణ్ దళ్
మనోరంజన్ కునార్
2255
1.73
నోటా
పైవేవీ కాదు
1091
1091
మెజారిటీ
3650
2014 విధానసభ ఎన్నికలు, కాంతమాల్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
మహీధర్ రాణా
49,202
42.62
-2.06
కాంగ్రెస్
హరినారాయణ ప్రధాన్
23,836
20.65
-9.99
స్వతంత్ర
కన్హై చరణ దంగా
23,688
20.52
బీజేపీ
సుధాన్సు డాంగా
9,336
8.09
-11.78
ప్రౌటిస్ట్ బ్లాక్
ఆదిత్య ప్రధాన్
2,791
2.42
కోసల్ క్రాంతి దళ్
డోలామణి ప్రధాన్
1,630
1.41
పశ్చిమాంచల వికాస్ పార్టీ
బిష్ణుప్రియ పాండా
868
0.75
ఆప్
రాజీబ్ కుమార్ నాయక్
848
0.73
బీఎస్పీ
రమేష్ చంద్ర దేహూరియా
845
0.73
-0.69
ఒడిశా జనమోర్చా
సందీప్ కుమార్ మెహర్
697
0.6
స్వతంత్ర
సుశీల్ కుంభార్
563
0.49
నోటా
పైవేవీ కాదు
1,132
0.98
-
మెజారిటీ
25,366
21.97
7.92
పోలింగ్ శాతం
1,15,436
80.71
6.84
నమోదైన ఓటర్లు
1,43,026
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు