కాకర్ల (మర్రిపూడి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కాకర్ల
రెవిన్యూ గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమర్రిపూడి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,411 హె. (3,487 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,112
 • సాంద్రత220/కి.మీ2 (570/చ. మై.)
కాలమానం[[UTC{{{utc_offset}}}]]
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523253 Edit this at Wikidata

కాకర్ల, మర్రిపూడి, ప్రకాశం జిల్లా, మర్రిపూడి మండలానికి చెందిన గ్రామం.ఈ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి అలాగే జిల్లా పరిషత్ పాఠశాల, వసతి గృహం ఉండటంతో ఇతర గ్రామాలవారు ఏక్కువగా వస్తుంటారు అలాగే ఈ గ్రామంలో సిడికెంట్ బ్యాంకుతో పాటు ప్రైవేట్ పాఠశాల కూడా ఉండడంతో ప్రక్క గ్రామాలా తాకిడి బాగానే ఉంటుంది .ఈ గ్రామంలో పట్నంలో ఉండవలిసిన అన్ని ఉన్న ఊరిని సాగు నీటి కొరత వెంటడుతుంది. తాగునీటి అవసరాల కొరకు ఎన్టీఆర్ సుజల స్రవంతి ట్యాంక్ అందుబాటులో ఉంది.[1]. పిన్ కోడ్: 523253.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,112 - పురుషుల సంఖ్య 1,581 - స్త్రీల సంఖ్య 1,531 - గృహాల సంఖ్య 717
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2982.పురుషుల సంఖ్య 1499,మహిళలు 1483,నివాసగృహాలు 660,విస్తీర్ణం 1411 హెక్టారులు.ప్రాంతీయ భాష తెలుగు.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన పొదిలి మండలం,పశ్చిమాన కనిగిరి మండలం,పశ్చిమాన కొనకనమిట్ల మండలం,తూర్పున చీమకుర్తి మండలం.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

  • మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషుల సంఖ్య వివరాలు ఇక్కడ చూడండి.[1]