కాకాణి గోవర్ధన్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
జననంకాకాణి గోవర్ధన్‌రెడ్డి
నవంబరు 10
వృత్తిరాజకీయవేత్త
రాజకీయ పార్టీవై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ

కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయవేత్త. ఇతను నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. ఇతను నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌ గా కూడా పనిచేశారు.

బయటి లింకులు[మార్చు]