కాకినాడ నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాకినాడ నగరపాలక సంస్థ
రకం
రకం
నాయకత్వం
మేయర్
సుంకర పావని తిరుమల కుమార్
కమీషనర్
కె.రమేష్
వెబ్‌సైటు
కాకినాడ నగరపాలక సంస్థ

కాకినాడ నగరపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పరిపాలనా నిర్వహణ భాధ్యతలు నిర్వర్తించటానికి ఏర్పడిన ఒక స్థానిక పౌర సంఘం [1]

అధికార పరిధి[మార్చు]

కార్పొరేషన్ యొక్క అధికార పరిధి 30.51 కి.మీ. (3,28,400 చ.అ.) విస్తీర్ణంలో ఉంది.

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా 312,538.[2] ఇది 1920 కు ముందు జనాభా కేవలం 50,000 కంటే కొద్దిగా ఎక్కవగా ఉండేది.1950 తరువాత నుండి విస్తరించడం ప్రారంభించింది.అప్పుడు కేవలం 20.31 కి.మీ.మాత్రమే ఉండేది. ప్రస్తుతం 2019 నాటికి కాకినాడలోని నగర సముదాయ ప్రాంతం 57.36 కి.మీ2 (22.15 చ. మై.) విస్తీర్ణంలో ఉంది.

నగర పరిధిగా నియోజక వర్గాలు, కాకినాడ నగరపాలక ప్రాంతాలు ఉన్నాయి.నగర పరిధిలో పట్టణాలు రమణయ్య పేట, సూర్యారావుపేట, గంగనపల్లి, సర్పవరం, వక్కలపూడి, తరంగి ఉన్నాయి. [3] [4]

నగరపాలక సంస్థను మేయర్ నేతృత్వంలో ఎన్నుకోబడిన సంస్థ నిర్వహిస్తుంది. కార్పోరేషన్ ప్రస్తుత కమిషనర్ కె.రమేష్.[5]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]