కాకుమాను ఉళక్కి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తనదేహాన్ని ఆస్తినీ సమాజానికి అంకితం చేసిన మహనీయుడు.డాక్టరు, మేజర్.అనాతమీలో మెకంజీ అవార్డు పొందిన తొలి భారతీయుడు.గోవిందరాజుల సుబ్బారావుతో కలిసి తెనాలిలో తొలి ప్రజా వైద్య శాలను ప్రారంభించారు.1.12.1891 న తెనాలిలో జన్మించారు 24.12.1964న మరణించారు.ఈయన దేహాన్ని గుంటూరు మెడికల్ కాలేజికి అప్పగించారు.