కాగజ్‌నగర్ మండలం
Appearance
(కాగజ్‌నగర్ మండలం నుండి దారిమార్పు చెందింది)
కాగజ్‌నగర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, కాగజ్‌నగర్ స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | కొమరంభీం జిల్లా |
మండల కేంద్రం | ఆసిఫాబాద్ |
గ్రామాలు | 38 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా | |
- మొత్తం | {{{population_total}}} |
- పురుషులు | {{{population_male}}} |
- స్త్రీలు | {{{population_female}}} |
పిన్‌కోడ్ | 504296 |
కాగజ్‌నగర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 38 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 2 నిర్జన గ్రామాలు.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 1,10,078 - పురుషులు 55,168 - స్త్రీలు 54,910
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 441 చ.కి.మీ. కాగా, జనాభా 109,085. జనాభాలో పురుషులు 54,663 కాగా, స్త్రీల సంఖ్య 54,422. మండలంలో 26,018 గృహాలున్నాయి.[3]
మండలం లోని పట్టణాలు
[మార్చు]- కాగజ్‌నగర్ (మున్సిపల్ టౌన్)
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మల్ని
- మెటింధని
- మారేపల్లి
- రేగుల్‌గూడ
- కోస్ని
- బోరెగావ్
- గోండి
- నారాపూర్
- మెట్పల్లి
- దుబ్బగూడ
- అంకుశాపూర్
- నందిగూడ
- వంజిరి
- బారెగూడ
- చింథగూడ
- ఈస్గావ్
- నజ్రుల్‌నగర్
- అంఖోద
- మాంద్వా
- గన్నారం
- వల్లకొండ
- అండవెల్లి
- భట్పల్లి
- జగన్నాథ్‌పూర్
- బోడేపల్లి
- బోరెగాం
- సీతానగర్
- జంబూగ
- నాగంపేట్
- మొసం
- రస్పల్లి
- సర్సాల
- కదంబ
- కాగజ్‌నగర్ (ఎం)
- కొత్తపేట
- లంజగూడ
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.