కాజాగూడ చెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

{మూలాలు లేవు}}

కాజాగూడ చెరువు
Lake near a village.jpg
స్థానంహైదరాబాద్, తెలంగాణ
భౌగోళికాంశాలు17°24′53″N 78°21′27″E / 17.4148017°N 78.3573688°E / 17.4148017; 78.3573688Coordinates: 17°24′53″N 78°21′27″E / 17.4148017°N 78.3573688°E / 17.4148017; 78.3573688


కాజాగూడ చెరువు ఈ చెరువుని పెద్ద చెరువు అని కూడా అంటారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర శివారులో ఉన్న మణికొండ లోని కాజాగుడా ప్రాంతంలో ఉంది.

చరిత్ర[మార్చు]

ఈ చెరువుని 1897 లో 6వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ ఆలీఖాన్ కాలంలో నిర్మించారు. ఈ చెరువు 618 ఎకరాల్లో విస్తరింది ఉండేది. ఈ చెరువు కామారెడ్డి, సారంపల్లి, నర్సంపల్లి ప్రాంతాలలోని 900 ఎకరాల్లో ఉన్న ఆయకట్టుకి నీరును అందిస్తుంది.

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]