Jump to content

కాటారం మండలం

కాటారం
  మండలం  
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, కాటారం స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, కాటారం స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, కాటారం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°33′00″N 79°51′53″E / 18.549928°N 79.864654°E / 18.549928; 79.864654
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జయశంకర్ జిల్లా
మండల కేంద్రం కాటారం
గ్రామాలు 28
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 277 km² (107 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 37,336
 - పురుషులు 18,617
 - స్త్రీలు 18,719
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.24%
 - పురుషులు 55.66%
 - స్త్రీలు 32.74%
పిన్‌కోడ్ 505503

కాటారం మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న 11 మండలాల్లో ఉన్న ఒక మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మంథని డివిజనులో ఉండేది.ఈ మండలంలో 31   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం కాటారం.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 37,336, పురుషులు 18,617, స్త్రీలు 18,719

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 277 చ.కి.మీ. కాగా, జనాభా 37,336. జనాభాలో పురుషులు 18,617 కాగా, స్త్రీల సంఖ్య 18,719. మండలంలో 10,048 గృహాలున్నాయి.[3]

కరీంనగర్ జిల్లా నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు మార్పు

[మార్చు]

లోగడ కాటారం మండలం కరీంనగర్ జిల్లా, మంధని రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కాటారం మండలాన్ని (1+30) ముప్పది ఒక్క గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. ఒరిజినల్ నుండి 2021-12-20 న ఆర్కైవు చెయ్యబడింది (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. the original నుండి 2022-07-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]