కాటెరా
స్వరూపం
| కాటెరా | |
|---|---|
![]() | |
| దర్శకత్వం | తరుణ్ సుధీర్ |
| స్క్రీన్ ప్లే | తరుణ్ సుధీర్ జదేశ్ కుమార్ హంపి |
| మాటలు | మాస్తి ఉప్పరహళ్లి |
| కథ | తరుణ్ సుధీర్ జదేశ్ కుమార్ హంపి |
| నిర్మాత | రాక్‌లైన్ వెంకటేష్ |
| తారాగణం | దర్శన్ ఆరాధన రామ్ జగపతి బాబు |
| ఛాయాగ్రహణం | సుధాకర్ ఎస్. రాజ్ |
| కూర్పు | కె.ఎం. ప్రకాష్ |
| సంగీతం | వి. హరికృష్ణ |
నిర్మాణ సంస్థ | రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 2023 డిసెంబర్ 29 |
సినిమా నిడివి | 183 నిమిషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | కన్నడ |
| బడ్జెట్ | ₹ 45 కోట్లు[1][2] |
| బాక్సాఫీసు | అంచనా ₹ 150–200+ కోట్లు[3][4][5][6][7] |
కాటేరా 2023లో భారతీయ కన్నడ భాషా యాక్షన్ డ్రామా సినిమా. రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకు తరుణ్ సుధీర్ సహ రచయితగా, దర్శకత్వం వహించగా దర్శన్,[8] ఆరాధనరామ్, జగపతి బాబు, కుమార్ గోవింద్, వినోద్ కుమార్ అల్వా, శ్రుతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం వి. హరికృష్ణ అందించగా, సినిమాటోగ్రఫీ సుధాకర్ ఎస్. రాజ్, ఎడిటింగ్‌ను కె.ఎం. ప్రకాష్ నిర్వహించారు.[9]
ఈ సినిమాప్రధాన ఫోటోగ్రఫీ 5 ఆగస్టు 2022న ప్రారంభమైంది, షూటింగ్ బెంగళూరు & హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాలలో జరిగింది.[10]
కాటేరా డిసెంబర్ 29న విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది, 2023లో అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ సినిమాగా నిలిచి అత్యధిక వసూళ్లు చేసిన పదవ కన్నడ సినిమాగా నిలిచింది.[11][12][13]
నటీనటులు
[మార్చు]- కాటేరాగా దర్శన్
- ప్రభావతిగా ఆరాధన రామ్[14]
- దేవరాయగా జగపతి బాబు
- మహదేవన్నగా కుమార్ గోవింద్
- కాళేగౌడగా వినోద్ కుమార్ అల్వా
- కుమారి గా శృతి
- చోంగ్లాగా వైజనాథ్ బిరాదార్
- అచ్యుత్ కుమార్
- డానిష్ అక్తర్ సైఫీ
- పద్మ వసంతి
- కళ్యాణి
- పుట్టరాజుగా మాస్టర్ రోహిత్
- షానుబోగా అవినాష్
- శ్రీనివాస మూర్తి
- శివమణి
- దొడ్డన్న
- చంద్ర కుమార్
- అంకిత గౌడ
- రాధా రామచంద్ర
- డింగ్రి నాగరాజ్
- కేశవ్ షీలనేరే
- మారగా రవి చేతన్
- రీనా డిసౌజాగా శ్వేతా ప్రసాద్
- రంగవల్లి సుధీర్
- అరుణ్ బచ్చన్
- మంజు శ్రీరంగపట్నం
- కీర్తి బాను
- చిందోడి విజయకుమార్
- అనిల్ కుమార్
- కసబా పోలీస్ ఇన్స్పెక్టర్గా సర్దార్ సత్య
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "పసందగవ్నే" | చేతన్ కుమార్ | మంగ్లీ | 5:42 |
| 2. | "యావ జనుమద గెలతి" | వి. నాగేంద్ర ప్రసాద్ | హేమంత్ కుమార్, రక్షితా సురేష్ | 4:35 |
| 3. | "అనురాగవ కలిసాలు" | యోగరాజ్ భట్ | వాణి హరికృష్ణ | 5:39 |
| 4. | "పుణ్యాత్మ" | నాగార్జున శర్మ | విజయ్ ప్రకాష్ | 5:23 |
| 5. | "కాటెరా థీమ్" | పునీత్ ఆర్య | అనిరుద్ధ శాస్త్రి, మధ్వేష్ భరద్వాజ్, అభిషేక్ ఎం.ఆర్, విశాఖ్ నాగలాపుర | 5:12 |
| మొత్తం నిడివి: | 31:02 | |||
మూలాలు
[మార్చు]- ↑ "Kaatera: ಮೊದಲ ದಿನವೇ ʼಕಾಟೇರʼನಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಬ್ಯುಸಿನೆಸ್; ಗಳಿಸಿದ್ದೆಷ್ಟು?". udayavani.com. Archived from the original on 30 December 2023. Retrieved 7 January 2024.
- ↑ "Kaatera Budget: ಕಾಟೇರ ಸಿನಿಮಾದ ಒಟ್ಟು ಬಜೆಟ್ ಎಷ್ಟು? ಎಷ್ಟು ಕೋಟಿ ಖರ್ಚಾಯ್ತು?". kannada.news18.com (in కన్నడ). 16 December 2023. Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
- ↑ https://www.thehindu.com/entertainment/movies/tharun-sudhir-interview-on-the-success-of-kaatera-and-striking-a-hit-combination-with-darshan/article67744536.ece
- ↑ https://www.zee5.com/global/blog/join-the-fight-for-justice-kaateras-riveting-tale-comes-alive-on-zee5/
- ↑ "Darshan's 'Kaatera' gets digital release date". The New Indian Express. 5 February 2024. Retrieved 18 November 2024.
- ↑ Features, CE (5 February 2024). "Darshan's Kaatera gets digital release date". Cinema Express. Retrieved 18 November 2024.
- ↑ Entertainment Bureau (24 January 2024). "This Kaatera Soundtrack Has Inspired More Than 1 Lakh Reels; Have You Made One Yet?". News18. Retrieved 18 November 2024.
- ↑ A Sharadhaa (10 July 2023). "Darshan's New Movie Title Revealed for Birthday; This 'Kaatera'is going to tell the story of the 1974 uprising". The New Indian Express. Archived from the original on 11 January 2024. Retrieved 10 July 2023.
- ↑ Manjunath B Kotagunasi (16 February 2023). "Darshan's New Movie Title Revealed for Birthday; This 'Kaatera'is going to tell the story of the 1974 uprising". Hindustan Times. Archived from the original on 11 August 2023. Retrieved 11 August 2023.
- ↑ "Darshan resumes shooting for Tharun Kishore Sudhir's 'D56'". The New Indian Express. 15 October 2022. Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
- ↑ Kotagunasi, Manjunath B. "Kaatera Day 6 Collection: ಆರನೇ ದಿನವೂ ಕಾಟೇರನ ಬೊಕ್ಕಸಕ್ಕೆ ಕೋಟಿ ಕೋಟಿ! ಶತಕೋಟಿಗೆ ಬೇಕು ಕೇವಲ ಇಷ್ಟೇ ಮೊತ್ತ". Kannada Hindustan Times (in కన్నడ). Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
- ↑ "Kaatera Movie Review : Kaatera: A film that brings out Darshan in his full glory as a mass hero and performer". The Times of India. ISSN 0971-8257. Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.
- ↑ M.V, Vivek (29 December 2023). "'Kaatera' movie review: Darshan powers Tharun Sudhir's old-school commercial entertainer". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.
- ↑ "Aradhana Ram talks about her dream debut 'Kaatera'" (in Indian English). The Hindu. 17 October 2023. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
