Jump to content

కానిస్టేబుల్

వికీపీడియా నుండి
కానిస్టేబుల్
దర్శకత్వంఆర్యన్ సుభాన్ ఎస్.కె
నిర్మాత
  • బలగం జగదీశ్‌
స్క్రీన్ ప్లేఆర్యన్ సుభాన్ ఎస్.కె
కథఆర్యన్ సుభాన్ ఎస్.కె
మాటలుశ్రీనివాస్ తేజ
సహ నిర్మాతలునికిత జగదీష్, కుపేంద్ర పవర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్మిట్టపల్లి జగ్గయ్య
ఆర్ట్ డైరెక్టర్‌వి. నాని, పండు
తారాగణం
ఛాయాగ్రహణంహజరత్
కూర్పుశ్రీ వరప్రసాద్
సంగీతంసుభాష్ ఆనంద్
నిర్మాణ
సంస్థ
  • జాగృతి మూవీ మేకర్స్
విడుదల తేదీ
10 అక్టోబర్ 2025 (2025-10-10)
దేశం భారతదేశం
భాషతెలుగు

కానిస్టేబుల్‌ 2025లో విడుదలైన క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ సినిమా. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీశ్‌ నిర్మించిన ఈ సినిమాకు ఆర్యన్‌సుభాన్‌ ఎస్‌.కె దర్శకత్వం వహించాడు. వరుణ్ సందేశ్, మ‌ధులిక వార‌ణాసి, ర‌వి వ‌ర్మ‌, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 4న,[1] ట్రైలర్‌ను ఆగష్టు 31న విడుదల చేసి,[2] సినిమాను అక్టోబర్ 10న విడుదల చేశారు.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కానిస్టేబుల్ అన్న[5]"శ్రీనివాస్ తేజనల్గొండ గద్దర్ నర్సన్న3:38
2."దావత్[6]"శ్రీనివాస్ తేజగీతా మాధురి4:17

మూలాలు

[మార్చు]
  1. "వరుణ్ సందేశ్ 'కానిస్టేబుల్' టీజర్ రిలీజ్". NTV Telugu. 6 January 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
  2. "వ‌రుణ్ సందేశ్‌.. కానిస్టేబుల్ ట్రైల‌ర్‌". Chitrajyothy. 31 August 2025. Archived from the original on 31 August 2025. Retrieved 31 August 2025.
  3. "మన సమాజంలోని అంశాలే 'కానిస్టేబుల్' చిత్రానికి ప్రేరణ.. వరుణ్ సందేశ్." Zee News Telugu. 7 October 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
  4. "నా కెరీర్‌లో అక్టోబర్‌ను మర్చిపోలేను.. 'కానిస్టేబుల్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో వరుణ్ సందేశ్". TV9 Telugu. 7 October 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
  5. "హైద‌రాబాద్ కమిషనర్ చేతుల మీదుగా 'కానిస్టేబుల్' టైటిల్ సాంగ్‌ రిలీజ్". NT News. 25 January 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
  6. "వరుణ్ సందేశ్ 'కానిస్టేబుల్' నుంచి ఐటెం సాంగ్ చూశారా..? సినిమా రిలీజ్ ఎప్పుడంటే." 10TV Telugu. 5 October 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.

బయటి లింకులు

[మార్చు]