కానూరు (మచిలీపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కానూరు (మచిలీపట్నం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి గోపు వెంకటేశ్వరమ్మ
జనాభా (2011)
 - మొత్తం 2,609
 - పురుషులు 1,317
 - స్త్రీలు 1,292
 - గృహాల సంఖ్య 688
పిన్ కోడ్ 521002
ఎస్.టి.డి కోడ్ 08672

కానూరు, మచిలీపట్నం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 002., ఎస్.టి.డి.కోడ్ = 08672.

  • ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి గోపు వెంకటేశ్వరమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన, గుడివాడ, మొగల్తూరు

సమీప మండలాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, కృత్తివెన్ను, మిదినేపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, కానూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

సింగరాయపాలెం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 79 కి.మీ

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,609 - పురుషుల సంఖ్య 1,317 - స్త్రీల సంఖ్య 1,292 - గృహాల సంఖ్య 688

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2332.[2] ఇందులో పురుషుల సంఖ్య 1178, స్త్రీల సంఖ్య 1154, గ్రామంలో నివాసగృహాలు 544 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Kanuru". Retrieved 28 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[2] ఈనాడు కృష్ణా ఆగస్టు 5, 2013. 4వ పేజీ.