Jump to content

కాన్సారి హల్దర్

వికీపీడియా నుండి
కాన్సారి హల్దర్

పదవీ కాలం
1957–1962
నియోజకవర్గం డైమండ్ హార్బర్

పదవీ కాలం
1967–1972
నియోజకవర్గం మథురాపూర్

శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1972–1977
నియోజకవర్గం సోనార్పూర్ దక్షిణ్

వ్యక్తిగత వివరాలు

జననం 1910 సెప్టెంబర్ 28
అండారియా, దక్షిణ 24 పరగణాలు (అప్పటి 24 పరగణాలు)
మరణం 1997 ఆగస్టు 29 (వయస్సు 86)
కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
నివాసం సెరకోల్, దక్షిణ 24-పరగణాలు
వృత్తి రాజకీయ నాయకుడు

కన్సారి హాల్డర్ (1910–1997) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన డైమండ్ హార్బర్, మథురాపూర్ నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కాన్సారి హల్దర్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1957లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 1967 లోక్‌సభ ఎన్నికలలో మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

కాన్సారి హల్దర్ 1972లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సోనార్పూర్ దక్షిణ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. ↑ "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  2. ↑ "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  3. ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.