కాపర్(II)ఎజాయిడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Copper(II) azide
[1]
పేర్లు
IUPAC నామము
Copper(II) azide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [14215-30-6]
SMILES [N-]=[N+]=[N-][Cu+2][N-]=[N+][N-]
ధర్మములు
Cu(N3)2
మోలార్ ద్రవ్యరాశి 147.586 g/mol
స్వరూపం brown orthorhombic crystals
సాంద్రత 2.6 g/cm 3
ద్రవీభవన స్థానం (explodes)
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
ఇతర కాటయాన్లు
Lead(II) azide
Silver azide
Sodium azide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

కాపర్(II)ఎజాయిడ్ ఒకరసాయన సమ్మేళనం.మధ్యస్థాయి సాంద్రత కలిగిన అత్యంత ప్రేలుడు స్వాభావమున్న పదార్థం.ఈ సంయోగపదార్థం యొక్క రసాయన సంకేత పదంCu(N3)2.ఈ సమ్మేళనపదార్థం రాగి, నైట్రోజన్మూలకాల అణువుల సంయోగం వలన ఏర్పడినది.

భౌతిక లక్షణాలు[మార్చు]

కాపర్(II)ఎజాయిడ్ బ్రౌన్ రంగుకలిగి,అర్థోరొంబిక్ స్పటి రూపం కలిగిఉండును. కాపర్(II)ఎజాయిడ్ యొక్క అణుభారం 147.586 గ్రాములు/మోల్. 25 °C వద్ద ఈ రసాయనపదార్థం యొక్క సాంద్రత 2.6 గ్రాములు .సెం.మీ3.ప్రేలుడు స్వాభావమున్న సంయోగ పదార్థం.విష స్వభావమున్న పదార్థం.

ఉత్పత్తి[మార్చు]

నీటిలో కరుగు స్వాభావమున్న Cu2+, ఎజాయిడ్( azide:N3) అయానుల మధ్య జరుగు మెటాథెసిస్(metathesis)రసాయనచర్య వలన కాపర్(II)ఎజాయిడ్ ఏర్పడును. Cu2+ + 2 N3 → Cu(N3)2 నైట్రిక్ ఆమ్లంతో చర్యజరపడం ద్వారా ప్రేలుడు స్వభావరహిత పదార్థంగా మార్చబడును.

ఉపయోగం[మార్చు]

కాపర్(II)ఎజాయిడ్ అత్యంత ప్రేలుడుశక్తి కలిగినపదార్థం కావడం వలన దీనిని ఆచరణరీత్యా,ద్రావణరూపంలో మినహయించి ఉపయోగించుట కష్టం .

మూలాలు[మార్చు]

  1. Lide, David R. (1998), Handbook of Chemistry and Physics (87 ed.), Boca Raton, FL: CRC Press, pp. 4–55, ISBN 0-8493-0594-2