కామధేనువు
స్వరూపం

హిందూ పురాణాలలో, కామధేనువు (ఆంగ్లం: Kamadhenu (సంస్కృతం: कामधेनु) అతి పవిత్రమైన ధేనువు అనగా ఆవు. కామధేనువు వశిష్టుని తపస్సు కోసం కావలసినవన్నీ ప్రసాదించింది. ఇది కలిగినవారు ఏది అడిగినా ఇస్తుంది. దీని పిల్ల నందిని.
హిందూ పత్రిక చిహ్నంలో కామధేనువు మరియు ఐరావతం ప్రముఖంగా కనిపిస్తాయి.
విキーమీడియా కామన్స్‌లో కామధేనువు}కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
Look up కామధేనువు in Wiktionary, the free dictionary.