కామరాజుపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కామరాజుపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం గోకవరం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కామరాజుపేట , తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలానికి చెందిన [[గ్రామం.[1].]].

ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభంలో కామరాజుగారనే జమీందారుగారు ఏర్పరచిన పల్లె ఈ కామరాజుపేట అని చెబుతారు. ఇది కొత్తపల్లికి జంట పల్లె. గోకవరమునకు ఐదు మైళ్ళ దూరం. మధ్యలో దొంగ ఏరు దాటి వెళ్ళాలి. ఇప్పుడు వంతెన వుంది గాని, 1970 ల వరకు ఈ వంతెన సదుపాయమే వుండేది కాదు. ఇప్పటికీ సినిమాలకీ, బట్టలకీ గోకవరానికి వెళ్ళటం ఈ పల్లెకు అలవాటు.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.