కామాక్షి
Appearance
మదన కామాక్షి | |
---|---|
A 200-year-old specimen with a group of younger ones and a female cone in Prague | |
Scientific classification | |
Kingdom: | |
Division: | Cycadophyta
|
Class: | Cycadopsida
|
Order: | Cycadales
|
Family: | |
Genus: | |
Species: | C. circinalis
|
Binomial name | |
Cycas circinalis |
కామాక్షి అనునది ఒక ఔషధ మొక్క. దీనిని మదన కామాక్షి, రణగువ్వ, మదనమస్తు అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం Cycas circinalis.
పంపిణీ
[మార్చు]కామాక్షి జిమ్నోస్పెర్మ్గా జాతి మాత్రమే, వీటి మూలాలు శ్రీలంక జాతులుగా గుర్తించబడ్డాయి.
సేద్యం
[మార్చు]ఈ మొక్కను ఎక్కువగా హవాయిలో పండిస్తారు, ప్రకృతి దృశ్యంలో ప్రదర్శన కొరకు, చీలికలు ఉండే ఆకుల కోసం.
ఆహారంగా ఉపయోగించుట
[మార్చు]వీటి విత్తనాలు విషపూరితం. విత్తనాలలో ఉన్న శక్తివంతమైన విషాన్ని నీటిలో విత్తనాలను నానబెట్టుట ద్వారా తొలగించబడుతుంది. మొదటిసారి విత్తనాలు నానబెట్టిన నీరు పక్షులు, మేకలు, గొర్రెలు, పందులను చంపగలుగుతాయి. తరువాత నానబెట్టిన నీరు ప్రమాదకరం కాదని చెబుతారు. చివరగా నానబెట్టిన తరువాత ఈ విత్తనాలను ఎండబెట్టి తరువాత పిండి వలె చేస్తారు. ఈ పిండిని టోర్టిల్లాలు, తమలేల వంటి ఆహార పదార్థాల తయారీలోను, సూప్, జావ తయారీకి ఉపయోగిస్తారు.