కామారెడ్డి జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత నిజామాబాదు జిల్లా లోని మండలాలను విడదీసి, నిజామాబాదు జిల్లా, కామారెడ్డి జిల్లా అనే రెండు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు నిజామాబాదు జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు. మొహమ్మద్ నగర్ అనే కొత్త మండలం తో కలిపి ప్రస్తుతం 23 మండలాలు కలవు

గ్రామాల జాబితా[మార్చు]

క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 అడివిలింగాల్ ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
2 అన్నాసాగర్ (యెల్లారెడ్డి మండలం) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
3 ఎల్లారెడ్డి (కామారెడ్డి జిల్లా) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
4 కొత్తల్ ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
5 గండిమాసానిపేట్ ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
6 జంకంపల్లె (ఖుర్ద్) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
7 జంగమాయిపల్లె ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
8 తిమ్మాపూర్ (యెల్లారెడ్డి మండలం) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
9 తిమ్మారెడ్డి (యెల్లారెడ్డి) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
10 దవల్ మల్కపల్లె ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
11 దేవన్‌పల్లె (యెల్లారెడ్డి మండలం) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
12 బ్రాహ్మన్‌పల్లె (యెల్లారెడ్డి) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
13 భిక్నూర్ (యల్లారెడ్డి మండలం) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
14 మత్మల్ ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
15 మల్లాయిపల్లె ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
16 మాచాపూర్ (యెల్లారెడ్డి) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
17 మిసాన్‌పల్లె ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
18 మౌలానాఖేడ్ ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
19 రుద్రారం (యెల్లారెడ్డి) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
20 రేపల్లెవాడ ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
21 లక్ష్మాపూర్ (యెల్లారెడ్డి) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
22 లింగారెడ్డిపేట్ ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
23 వెంకటాపూర్ (అగ్రహారం) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
24 వెంకటాపూర్ (యెల్లారెడ్డి) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
25 వెల్లుట్ల ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
26 శివాపూర్ (యెల్లారెడ్డి) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
27 సఫ్దర్‌పూర్ ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
28 సోమవార్‌పేట్ ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
29 హాజీపూర్ (యెల్లారెడ్డి) ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
30 అడ్లూర్ (కామారెడ్డి) కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
31 ఇల్చిపూర్ కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
32 ఇస్రోజివాడి కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
33 ఉగ్రవాయి కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
34 కామారెడ్డి కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
35 కొటాల్ పల్లె కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
36 క్యాసంపల్లె కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
37 గర్గుల్ కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
38 గూడెం (కామారెడ్డి) కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
39 చిన్న మల్లారెడ్డి కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
40 టేక్రియాల్ కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
41 తిమ్మక్ పల్లె కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
42 తిమ్మక్కపల్లె (జి) కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
43 దేవునిపల్లె కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
44 నర్సన్నపల్లె కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
45 పాతరాజంపేట్ కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
46 రాఘవాపూర్ (కామారెడ్డి) కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
47 రామేశ్వర్‌పల్లె కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
48 లింగాపూర్ (కామారెడ్డి) కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
49 లింగాయిపల్లె కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
50 షాబ్దీపూర్ కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
51 సారంపల్లె కామారెడ్డి మండలం కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
52 కాటేవాడి గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
53 కారక్‌వాడి గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
54 గండివేట్ గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
55 గాంధారి (కామారెడ్డి జిల్లా) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
56 గుజ్జుల్ గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
57 గుర్జల్ (గాంధారి) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
58 చద్మల్ గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
59 చిన్నాపూర్ (గాంధారి) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
60 జువ్వాది గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
61 తిప్పారం (గాంధారి) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
62 తిమ్మాపూర్ (గాంధారి) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
63 దుర్గం (గాంధారి) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
64 నర్సాపుర్ (ముధోలి) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
65 నాగ్లూర్ (గాంధారి) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
66 నెరల్ గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
67 పెద్ద గౌరారం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
68 పేట్‌సంగం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
69 పోతంగల్ (కలాన్) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
70 పోతంగల్ (ఖుర్ద్) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
71 బూర్గుల్ (గాంధారి) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
72 బొప్పాజీవాడి గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
73 బ్రాహ్మన్‌పల్లె (గాంధారి) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
74 మత్తుసంగం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
75 ముధోలి గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
76 మేడ్‌పల్లె గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
77 రామలక్ష్మనపల్లె గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
78 వెంకటాపూర్ (గాంధారి) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
79 వెండ్రికల్ గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
80 సర్వాపూర్ (గాంధారి) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
81 సీతాయిపల్లె గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
82 సోమారం (గాంధారి) గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
83 కంతలి జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
84 కథల్‌వాడి జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
85 కౌలాస్ జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
86 ఖండెబల్లూర్ జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
87 ఖేమ్రాజ కల్లాలి జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
88 గుండూర్ (జుక్కల్‌) జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
89 చిన్న ఎడ్గి జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
90 చిన్న గుల్ల జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
91 చెందేగావ్ జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
92 జుక్కల్ (కామారెడ్డి జిల్లా) జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
93 దోన్‌గావ్ జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
94 దోస్త్‌పల్లె జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
95 నాగల్‌గావ్ జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
96 పదంపల్లె జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
97 పెద్ద ఎడ్గి జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
98 పెద్ద గుల్ల జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
99 బంగారుపల్లె జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
100 బస్వాపూర్ (జుక్కల్‌) జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
101 బిజ్జల్‌వాడి జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
102 మాధాపూర్ (జుక్కల్‌) జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
103 మైలర్ జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
104 మొహమ్మదాబాద్ (జుక్కల్‌) జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
105 లాదెగావ్ జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
106 లోన్‌గావ్ జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
107 వజ్ర ఖండి జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
108 సావర్‌గావ్ (జుక్కల్) జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
109 సిద్దాపూర్ (జుక్కల్‌) జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
110 సోపూర్ జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
111 హంగర్గ (జుక్కల్ మండలం) జుక్కల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా
112 ఎండ్రియాల్ తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
113 కన్కల్ తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
114 కరద్‌పల్లె తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
115 కాలోజివాడి తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
116 క్రృష్ణాజివాడి తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
117 చందాపూర్ (తాడ్వాయి) తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
118 చిట్యాల్ (తాడ్వాయి) తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
119 తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
120 దెవాయి పల్లె తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
121 నందివాడ (తాడ్వాయి) తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
122 పెద్ద దెమి తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
123 బ్రహ్మాజీవాడి తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
124 బ్రాహ్మన్‌పల్లె (తాడ్వాయి) తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
125 యెర్రపహాడ్ తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
126 వెంకాయలపల్లె తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
127 సంగోజీవాడి తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
128 సంతాయిపేట తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
129 సోమారం (తాడ్వాయి) తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
130 అంకనూర్ దోమకొండ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా
131 అంబర్‌పేట (దోమకొండ) దోమకొండ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా
132 చింతమాన్‌పల్లె దోమకొండ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా
133 దోమకొండ దోమకొండ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా
134 ముత్యంపేట (దోమకొండ) దోమకొండ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా
135 లింగపల్లె దోమకొండ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా
136 సంగమేశ్వర్ దోమకొండ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా
137 సిరిబీబీపేట దోమకొండ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా
138 సీతారాంపల్లె (దోమకొండ) దోమకొండ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా
139 సీతారాంపూర్ (దోమకొండ) దోమకొండ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా
140 అంకోల్ నసురుల్లాబాద్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
141 కామిశెట్టిపల్లి నసురుల్లాబాద్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
142 దుర్కి నసురుల్లాబాద్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
143 నచ్‌పల్లె నసురుల్లాబాద్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
144 నమ్లి నసురుల్లాబాద్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
145 నసురుల్లాబాద్ (కామారెడ్డి జిల్లా ) నసురుల్లాబాద్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
146 బసవాయిపల్లె నసురుల్లాబాద్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
147 బొప్పాస్‌పల్లె నసురుల్లాబాద్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
148 బొమ్మనదేవ్‌పల్లె నసురుల్లాబాద్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
149 మిర్జాపూర్ (బీర్కూర్) నసురుల్లాబాద్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
150 మైలారం(బీర్కూర్) నసురుల్లాబాద్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
151 సంగం (బీర్కూర్) నసురుల్లాబాద్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
152 హాజీపూర్ (బిర్కూర్‌) నసురుల్లాబాద్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
153 అక్కంపల్లె (నాగిరెడ్డిపేట) నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
154 అచ్చాయిపల్లె నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
155 ఆత్మకూర్ (నాగిరెడ్డిపేట) నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
156 కన్నారెడ్డి నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
157 గోలిలింగాల్ నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
158 చీనూర్ నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
159 జలాల్‌పూర్ (నాగిరెడ్డిపేట) నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
160 జాప్తి జంకంపల్లె నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
161 తాండూరు (నాగిరెడ్డిపేట) నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
162 ధర్మారెడ్డి నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
163 నాగిరెడ్డిపేట నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
164 పోచారం (నాగిరెడ్డిపేట) నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
165 బొల్లారం (నాగిరెడ్డిపేట) నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
166 మాటూరు (నాగిరెడ్డిపేట) నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
167 మాసాన్‌పల్లె నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
168 మూల్తుమ్మెద నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
169 యెర్రారం నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
170 రాఘవపల్లె (నాగిరెడ్డిపేట) నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
171 రామక్కపల్లె నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
172 లింగంపల్లె (కలాన్) నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
173 వదల్‌పర్తి నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
174 వెంకంపల్లె నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట మండలం నిజామాబాదు జిల్లా
175 అచ్చంపేట్ (నిజాంసాగర్‌) నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
176 ఆరెపల్లె (నిజాంసాగర్‌) నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
177 కొమలాంచ నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
178 గాలిపూర్ నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
179 గుంకుల్ నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
180 గొర్గల్ నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
181 జక్కాపూర్ (నిజాంసాగర్‌) నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
182 తుంకెపల్లె నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
183 తురకపల్లె (నిజాంసాగర్‌) నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
184 తెల్గాపూర్ నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
185 నర్వ (నిజాంసాగర్‌ మండలం) నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
186 నర్సింగరావుపల్లె (నిజాంసాగర్‌) నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
187 బంజపల్లె నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
188 బూర్గూల్ నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
189 బ్రాహ్మణ్‌పల్లె (నిజాంసాగర్‌) నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
190 మంగ్లూర్ నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
191 మగ్దుంపూర్ నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
192 మల్లూర్ (నిజాంసాగర్‌) నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
193 మాగి నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
194 వడ్డేపల్లె నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
195 వెంగలంపల్లె (నిజాంసాగర్‌) నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
196 వెలగనూర్ నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
197 శనివారపేట్ నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
198 షేర్‌ఖాన్‌పల్లె నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
199 సింగ్తం నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
200 హసన్‌పల్లె నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ మండలం నిజామాబాదు జిల్లా
201 అల్లాపూర్ (పిట్లం మండలం) పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
202 కారేగావ్ (పిట్లం మండలం) పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
203 కిస్టాపూర్ (m) పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
204 కుర్తి పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
205 కొరాన్‌పల్లె పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
206 ఖంబాపూర్ పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
207 గోద్మగావ్ పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
208 చిన్న కొడప్‌గల్ పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
209 చిన్న గౌరారం పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
210 చిల్లర్గి పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
211 తిమ్మనగర్ పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
212 ధర్మారం (పిట్లం) పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
213 నాగంపల్లె (పిట్లం) పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
214 పరద్‌పల్లె పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
215 పిట్లం పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
216 పెద్ద అన్నారం పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
217 పెద్ద రాంపుర్ పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
218 పోతిరెడ్డిపల్లె పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
219 బండపల్లె (పిట్లం) పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
220 బుర్నాపూర్ పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
221 బొల్లాక్‌పల్లె పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
222 బ్రాహ్మణ్‌పల్లె (పిట్లం) పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
223 మద్దెలచెరువు (పిట్లం) పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
224 మర్ధండ పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
225 సిద్దాపూర్ (పిట్లం) పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
226 హస్నాపూర్ (పిట్లం) పిట్లం మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా
227 అంజని (బిచ్కుంద) పెద్ద కొడపగల్ మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
228 కస్లాబాద్ (బిచ్కుంద) పెద్ద కొడపగల్ మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
229 కాటెపల్లె (పిట్లం) పెద్ద కొడపగల్ మండలం పిట్లం మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
230 చిన్న తక్కడ్‌పల్లె పెద్ద కొడపగల్ మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
231 జగన్నాథ్‌పల్లె పెద్ద కొడపగల్ మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
232 తుప్దల్ (కౌలస) పెద్ద కొడపగల్ మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
233 పెద్ద కొడపగల్ పెద్ద కొడపగల్ మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
234 పోచారం (జుక్కల్‌) పెద్ద కొడపగల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
235 బూరుగుపల్లి (బిచ్కుంద మండలం) పెద్ద కొడపగల్ మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
236 బేగంపూర్ పెద్ద కొడపగల్ మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
237 లింగంపల్లె (విట్టల్‌వాడి) పెద్ద కొడపగల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
238 వడ్లం పెద్ద కొడపగల్ మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
239 శివాపూర్ (జుక్కల్‌) పెద్ద కొడపగల్ మండలం జుక్కల్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
240 ఇబ్రహీంపేట్ బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
241 కొల్లూర్ (బాన్స్‌వాడ) బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
242 కోనాపూర్ (బాన్స్‌వాడ) బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
243 ఖద్లాపూర్ బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
244 చింతల్‌నాగారం బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
245 చిన్న నాగారం బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
246 చిన్న రాంపూర్ బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
247 తాడ్కోలు బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
248 తిరుమలాపూర్ (బాన్స్‌వాడ) బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
249 దేశాయిపేట్ (బాన్స్‌వాడ) బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
250 పోచారం (బాన్స్‌వాడ) బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
251 బాన్స్‌వాడ బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
252 బుడ్మి బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
253 బొర్లం బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
254 సంగోజీపేట్ బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
255 సొమేశ్వర్ బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
256 హన్మాజీపేట్ బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ మండలం నిజామాబాదు జిల్లా
257 కందర్‌పల్లె బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
258 ఖట్‌గావ్ బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
259 గుండెకల్లూర్ బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
260 గుందెన అలి బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
261 గోపన్‌పల్లె బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
262 చిన్న దేవద బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
263 చిన్న ధద్గి బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
264 దౌల్తాపూర్ బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
265 పుల్కల్ (బిచ్కుంద) బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
266 పెద్ద తక్కడ్‌పల్లె బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
267 పెద్ద దేవద బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
268 పెద్ద ధద్గి బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
269 ఫత్లాపూర్ బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
270 బండరెంజల్ బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
271 బిచ్కుంద బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
272 మన్యాపూర్ బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
273 మిషన్‌కల్లలి బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
274 మెక్క బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
275 రాజాపూర్ (బిచ్కుంద మండలం) బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
276 రాజుల్ల బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
277 వాజిద్‌నగర్ బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
278 శాంతాపూర్ (బిచ్కుంద) బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
279 షెట్లూర్ బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
280 సీతారాంపల్లె (బిచ్కుంద) బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
281 సీర్‌సముందర్ బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
282 హస్గుల్ బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం నిజామాబాదు జిల్లా
283 ఇస్సానగర్ బీబీపేట్ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
284 కోనాపూర్ (దోమకొండ) బీబీపేట్ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
285 జనగావ్ (దోమకొండ) బీబీపేట్ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
286 తూజల్‌పూర్ బీబీపేట్ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
287 బీబీపేట బీబీపేట్ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
288 మల్కాపూర్ (దోమకొండ) బీబీపేట్ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
289 మొహమ్మదాపూర్ (దోమకొండ) బీబీపేట్ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
290 యాదారం (దోమకొండ) బీబీపేట్ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
291 రాంరెడ్డిపల్లె బీబీపేట్ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
292 రామచంద్రాపూర్ (దోమకొండ) బీబీపేట్ మండలం దోమకొండ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
293 కిస్టాపూర్ (బిర్కూర్‌) బీర్కూర్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా
294 చించోలి (బిర్కూర్) బీర్కూర్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా
295 చిన్న అన్నారం బీర్కూర్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా
296 తిమ్మాపూర్ (బీర్కూర్ మండలం) బీర్కూర్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా
297 పెద్ద దామరంచ బీర్కూర్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా
298 బారంగెడ్గి బీర్కూర్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా
299 బీర్కూర్ బీర్కూర్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా
300 బైరాపూర్ బీర్కూర్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా
301 మల్లాపూర్ (బిర్కూర్‌) బీర్కూర్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా
302 వీరాపూర్ (బిర్కూర్‌) బీర్కూర్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా
303 సాంబాపూర్ బీర్కూర్ మండలం బీర్కూర్ మండలం నిజామాబాదు జిల్లా
304 అంతంపల్లి (భిక్నూర్ మండలం) భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
305 ఇస్సానాపల్లె భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
306 కంచెర్ల భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
307 కాచాపూర్ (భిక్నూర్‌) భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
308 గుర్జకుంట భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
309 జంగంపల్లె (భిక్నూర్‌) భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
310 తిప్పాపూర్ (భిక్నూర్‌) భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
311 పెద్దమల్లారెడ్డి భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
312 బస్వాపూర్ (భిక్నూర్‌) భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
313 బాగీర్థ్‌పల్లె భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
314 బిక్నూర్‌ (బిక్నూర్ మండలం) భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
315 మల్లుపల్లె భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
316 రామేష్వర్‌పల్లె భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
317 ర్యాగట్లపల్లె భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
318 లక్ష్మిదేవిపల్లె భిక్నూర్‌ మండలం భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా
319 అంతాపూర్ (మద్నూరు మండలం) మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
320 అవ్వల్‌గావ్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
321 ఎంబూర మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
322 ఏలేగావ్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
323 కుర్ల మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
324 కేలూర్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
325 కోడ్చెర మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
326 ఖరగ్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
327 గోజేగావ్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
328 చిన్న ఎక్లార (మద్నూర్) మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
329 చిన్న తడ్గూర్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
330 చిన్న షక్కర్గ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
331 డోంగ్లి మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
332 తడి హిప్పెర్గ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
333 ధనూర్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
334 ధోతి మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
335 పెద్ద ఎక్లార మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
336 పెద్ద తక్లి మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
337 పెద్ద తడ్గూర్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
338 పెద్ద షక్కర్గ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
339 మద్నూర్ (కామారెడ్డి) మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
340 మల్లాపూర్ (మద్నూరు) మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
341 మహ్దన్ హిప్పెర్గ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
342 మారేపల్లె మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
343 మెనూర్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
344 మోఘ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
345 రాచూర్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
346 రూసేగావ్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
347 లక్ష్మాపూర్ (మద్నూరు) మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
348 లాచన్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
349 లింబూర్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
350 షేఖాపూర్ (మద్నూరు) మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
351 సలాబత్‌పూర్ (మద్నూరు) మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
352 సిర్పూర్ (మద్నూరు మండలం) మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
353 సుల్తాన్‌పేట్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
354 సోనాల మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
355 సోమూర్ మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
356 హస్స తక్లి మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం మద్నూర్ (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
357 అంతంపల్లి (మాచారెడ్డి మండలం) మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
358 అక్కాపూర్ (మాచారెడ్డి) మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
359 ఎస్సైపేట మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
360 ఘన్‌పుర్ (ఎం) మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
361 చుక్కాపూర్ (మాచారెడ్డి) మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
362 తడ్కపల్లె మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
363 దేవన్‌పల్లె (మాచారెడ్డి మండలం) మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
364 పాలవంచ మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
365 పోతారం (మాచారెడ్డి మండలం) మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
366 ఫరీద్‌పేట మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
367 బండరామెశ్వర్‌పల్లె మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
368 భవానీపేట మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
369 మాచారెడ్డి మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
370 యెల్లంపేట మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
371 యెల్లోప్‌గొండ మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
372 రాజ్‌ఖాన్‌పేట మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
373 లాచాపేట మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
374 వాడి (మాచారెడ్డి) మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
375 సోమారంపేట మాచారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా
376 అర్గొండ రాజంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా) తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
377 కొండాపూర్ (తాడ్వాయి) రాజంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా) తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
378 గుండారం (తాడ్వాయి) రాజంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా) తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
379 తలమడ్ల రాజంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా) భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
380 పెద్దపల్లె (భిక్నూర్‌) రాజంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా) భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
381 పొందుర్తి రాజంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా) భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
382 రాజంపేట్ (కామారెడ్డి జిల్లా) రాజంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా) భిక్నూర్‌ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
383 సిద్దాపూర్ (రాజంపేట్) రాజంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా) తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
384 అన్నారం (మాచారెడ్డి) రామారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
385 ఇస్సన్నపల్లె రామారెడ్డి మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
386 ఉప్పల్‌వాయి రామారెడ్డి మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
387 ఖన్నాపూర్ రామారెడ్డి మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
388 గిద్ద రామారెడ్డి మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
389 గొల్లపల్లె (సదాశివనగర్‌) రామారెడ్డి మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
390 ఘన్‌పుర్ (ఆర్) రామారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
391 పోసానిపేట (సదాశివనగర్‌) రామారెడ్డి మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
392 మద్దికుంట (మాచారెడ్డి) రామారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
393 మోషంపూర్ రామారెడ్డి మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
394 రంగంపేట (సదాశివనగర్‌) రామారెడ్డి మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
395 రాధాయిపల్లె రామారెడ్డి మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
396 రామారెడ్డి రామారెడ్డి మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
397 రెడ్డిపేట రామారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
398 సింగరాయిపల్లె రామారెడ్డి మండలం మాచారెడ్డి మండలం నిజామాబాదు జిల్లా కొత్త మండలం
399 కన్నాపూర్ (లింగంపేట) లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
400 కాంచ్‌మహల్ లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
401 కొండాపూర్ (లింగంపేట) లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
402 కొర్పోల్ (లింగంపేట) లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
403 జల్దిపల్లె లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
404 నల్లమడుగు లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
405 నాగారం (లింగంపేట) లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
406 పేరుమల్ల లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
407 పొల్కంపేట్ లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
408 పోతైపల్లె లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
409 బనాపూర్ లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
410 బయాంపల్లె లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
411 బోనాల్ లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
412 భవానీపేట్ (లింగంపేట మండలం) లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
413 మంగారం లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
414 మొంబాజీపేట్ లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
415 మోథె (లింగంపేట) లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
416 యెల్లారం (లింగంపేట) లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
417 రాంపూర్ (లింగంపేట) లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
418 లింగంపల్లె (ఖుర్ద్) లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
419 లింగంపేట్ (కామారెడ్డి జిల్లా) లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
420 షట్‌పల్లె లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
421 షెట్‌పల్లె లింగంపేట మండలం లింగంపేట మండలం నిజామాబాదు జిల్లా
422 అడ్లూర్ యెల్లారెడ్డి సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
423 అమర్లబండ సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
424 ఉట్నూర్ (గాంధారి) సదాశివనగర్ మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
425 కల్వరాల్ సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
426 కుప్రియల్ సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
427 జనగావ్ (సదాశివనగర్‌) సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
428 తిమ్మోజీవాడి సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
429 తిర్మన్‌పల్లి (సదాశివనగర్) సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
430 తుక్కోజీవాడి సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
431 దగ్గి సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
432 ధర్మారావుపేట సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
433 పద్మాజీవాడి సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
434 భూంపల్లె సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
435 మర్కల్ (సదాశివనగర్) సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
436 ముద్దోజీవాడి సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
437 మోడెగాం సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
438 యాచారం (గాంధారి మండలం) సదాశివనగర్ మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
439 లింగంపల్లె (సదాశివనగర్‌) సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా
440 వజ్జెపల్లె (ఖుర్ద్) సదాశివనగర్ మండలం గాంధారి (కామారెడ్డి జిల్లా) మండలం నిజామాబాదు జిల్లా
441 సదాశివనగర్ (కామారెడ్డి జిల్లా) సదాశివనగర్ మండలం సదాశివనగర్ మండలం నిజామాబాదు జిల్లా

మూలాలు[మార్చు]