కామెంగ్ డోలో
స్వరూపం
| కామెంగ్ డోలో | |||
జూన్ 25, 2016న న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన కామెంగ్ డోలో | |||
| పదవీ కాలం 2003 ఆగస్టు 3 – 2004 జూలై 7 | |||
| పదవీ కాలం 2016 ఫిబ్రవరి 19 – 2016 జూలై 13 | |||
| పదవీ కాలం 1978 – 2009 | |||
| తరువాత | కార్యా బగాంగ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ఛాయాంగ్‌తాజో | ||
| పదవీ కాలం 2014 – 2017 | |||
| ముందు | ఆటమ్ వెల్లీ | ||
| తరువాత | బియూరామ్ వాగే | ||
| నియోజకవర్గం | పక్కే కేస్సాంగ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ (డోలో) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కామెంగ్ డోలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఛాయాంగ్‌తాజో శాసనసభ నియోజకవర్గం నుండి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా, అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేశాడు.[2]
ఎన్నికలలో పోటీ
[మార్చు]| ఎన్నికలు | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | మూ | |
|---|---|---|---|---|---|
| 2017 ఉప ఎన్నిక | పక్కే కేస్సాంగ్ | ఐఎన్‌సీ | ఓడిపోయాడు | [3][4] | |
| 2014[5] | పక్కే కేస్సాంగ్ | ఐఎన్‌సీ | గెలిచాడు | [6][7][8] | |
| 2009 | పక్కే కేస్సాంగ్ | ఐఎన్‌సీ | ఓటమి | [9] | |
| 2004 | ఛాయాంగ్‌తాజో | బీజేపీ | గెలిచాడు | [10][11] | |
| 1999 | ఛాయాంగ్‌తాజో | ఐఎన్‌సీ | గెలిచాడు | [12] | |
| 1995 | ఛాయాంగ్‌తాజో | ఐఎన్‌సీ | గెలిచాడు | [13] | |
| 1990 | ఛాయాంగ్‌తాజో | ఐఎన్‌సీ | గెలిచాడు | [14] | |
| 1984 | ఛాయాంగ్‌తాజో | ఐఎన్‌సీ | గెలిచాడు | [15] | |
| 1980 | ఛాయాంగ్‌తాజో | స్వతంత్ర | గెలిచాడు | [16] | |
| 1978 | ఛాయాంగ్‌తాజో | జనతా పార్టీ | గెలిచాడు | [17] | |
వివాదం
[మార్చు]2014 ఎన్నికల నుండి తన ప్రత్యర్థి ఆటమ్ వెల్లీ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోలేదని, తన సంతకం ఫోర్జరీ చేయబడిందని, దీని ఫలితంగా కామెంగ్ డోలో పోటీ లేకుండా ఎన్నికయ్యారని గౌహతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ అనంతరం కామెంగ్ డోలో ఎన్నిక చెల్లదని గౌహతి హైకోర్టు 2014 ఎన్నికల పిటిషన్ నంబర్ 2 (ఆటమ్ వెల్లీ వర్సెస్ కామెంగ్ డోలో)లో 2017 ఫిబ్రవరి 8న ప్రకటించింది.[18][19]
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Pradesh: Two deputy chief minister in Kalikho Pul's cabinet". The Economic Times. 5 March 2016. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
- ↑ "Arunachal Chief Minister Kalikho Pul Allocates Portfolios To Ministers" (in ఇంగ్లీష్). NDTV. 11 March 2016. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
- ↑ "Congress field Kameng Dolo, Dini for Arunachal by-poll" (in ఇంగ్లీష్). The Indian Express. 3 December 2017. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
- ↑ "Congress fields Kameng Dolo, Modam Dini for Arunachal Pradesh bypolls; BJP yet to pick candidate for Likabali Assembly seat" (in అమెరికన్ ఇంగ్లీష్). Firstpost. 2 December 2017. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "11 Congress candidates for Arunachal Assembly elected unopposed". The Economic Times. 27 March 2014. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
- ↑ "'Investment risk' behind uncontested wins in Arunachal Pradesh" (in Indian English). The Hindu. 28 March 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "19 Newcomers Win Arunachal Assembly Poll" (in ఇంగ్లీష్). The New Indian Express. 17 May 2014. Retrieved 20 May 2025.
- ↑ "Statistical Report on General Election, 2009 to the Legislative Assembly of Arunachal Pradesh" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 4 April 2017. Retrieved 15 February 2024.
- ↑ "Statistical Report on General Election, 2004 to the Legislative Assembly of Arunachal Pradesh" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 24 March 2018. Retrieved 15 February 2024.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2004". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1999". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1995". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1990". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1984". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1980". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1978". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Dolo loses assembly seat". Business Standard. 9 March 2017. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
- ↑ "Ex-deputy CM of Arunachal Pradesh loses election battle in Supreme Court" (in ఇంగ్లీష్). The Indian Express. 23 May 2017. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.