కారణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కారణము [ kāraṇamu ] kāraṇamu. సంస్కృతం n. A cause, source, motive. హేతువు. కారణ శరీరము the fleshly or mortal body as opposed to జ్ఞాన శరీరము the spiritual body. ఇందుకు కారణభూతమైన దుఃఖము grief which caused this event.

కారణమునకు వ్యతిరేక పదం అకారణము.

కారణ శాస్త్రం (Etiology): శాస్త్ర విజ్ఞానంలో వ్యాధులు తదితర సమస్యలకు కారణాలను గుర్తిస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=కారణము&oldid=2250032" నుండి వెలికితీశారు